ప్రస్థుం టాలీవుడ్ లో ఏ హీరో ఫ్యాన్స్ ఎక్కువ నిరాశతో ఉన్నారు అంటే అది ప్రభాస్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో సినిమాలు ప్రారంభం కావడం లేదు అని నిరాశలో ఉంటె.. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాలు సెట్ పై ఉన్న కూడా అప్డేట్స్ అనేవి రావడం లేదు అనే నిరాశలో ఉన్నారు. కానీ ఈ మధ్యే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా కొన్ని అప్డేట్స్ అనేవి వచ్చినా.. ఫ్యాన్స్ హ్యాపీగ లేరు.
Advertisement
అయితే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో మారుతీ సినిమా కూడా ఉన్నది. మొదట మారుతీ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అని తెలిసిన వెంటనే.. ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత అనేది వచ్చింది. అయినా అవి పట్టించుకోకుండా మారుతీ సినిమాను ప్రారంభించాడు ప్రభాస్. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి ఓ కీలక అప్డేట్ అనేది వచ్చింది.
Advertisement
అదేంటంటే.. ప్రభాస్, మారుతీ సినిమా షూటింగ్ అనేది మొదటి షెఫ్యుల్ ను ముగించుకుంది అని తెలుస్తుంది. అయినా కూడా ఈ విషయంలో చిత్ర యూనిట్ సైలెంట్ గా ఉండటానికి కారణం.. ఈ సినిమా పై ప్రభాస్ ఫ్యాన్స్ నుండి వ్యతిరేకత ఉండటమే అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను మారుతీ మొదట రాజా డీలక్స్ అనే టైటిల్ ను పెట్టాడు. కానీ పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా విడుదల కానుండటంతో.. మళ్ళీ అందరికి సెట్ అయ్యేలా కొత్త టైటిల్ అనేది మారుతీ పెడుతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :