Home » రాహుల్ ఐపీఎల్ లోనే ఆడుతాడు.. ఎందుకంటే..?

రాహుల్ ఐపీఎల్ లోనే ఆడుతాడు.. ఎందుకంటే..?

by Azhar
Ad

రోహిత్ శర్మ తర్వాత భారత భవిష్యత్ కెప్టెన్ గా పేరు అనేది తెచ్చుకున్నా కేఎల్ రాహుల్.. ఇప్పుడు దారుణంగా విఫలం అవుతున్నాడు. గత ఏడాది జరిగిన ఆసియా కప్ లో పెద్దగా రాణించని రాహుల్.. ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో కూడా విఫలం అవుతున్నాడు. అయితే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పైన భారత మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే కామెంట్స్ చేసాడు. ఐపీఎల్ లో రాహుల్ తప్పకుండ ఆడుతాడు అని పేర్కొన్నాడు.

Advertisement

అనిల్ కుంబ్లే మాట్లాడుతూ.. ఐపీఎల్ లో బ్యాటింగ్ కు వెళ్లేముందు ఎలాగైనా 20 ఓవర్లు ఆడాలి అనే విధంగా రాహుల్ ఉంటాడు. ఎందుకంటే అక్కడ తన జట్టులో అతనే ముఖ్యమైన బ్యాటర్. అందువల్ల అతను బాధ్యతగా ఆడుతాడు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఇండియా జట్టులో ఆ పరిస్థితి ఉండదు.

Advertisement

ఇక్కడ రాహుల్ తో పాటుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ వంటి బ్యాటర్లు ఉన్నారు. అందువల్ల రాహుల్ కూల్ అయ్యేపోతాడు. అందుకే అతను ఔట్ అవుతున్నాడు. కాబట్టి రాహుల్ భారత మేనేజ్మెంట్ క్లియర్ గా చెప్పాలి అతని పాత్ర ఏంటి అనేది. నేను ఇండియా, పంజాబ్ కు హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో రాహుల్ కు తన రోల్ ఏంటి అనేది క్లియర్ గా చెప్పను. అందుకే అప్పుడు అతను సక్సెస్ అయ్యాడు అని అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

ఇండియా చేతిలో పాకిస్థాన్ భవిష్యత్..!

వాన వాన.. సెమీస్ కు వెళ్లే జట్లేవి వాన..!

Visitors Are Also Reading