Home » తెలుగులో టాప్ హీరో ఎవరో తెలుసా..?

తెలుగులో టాప్ హీరో ఎవరో తెలుసా..?

by Azhar
Ad

ప్రస్తుతం టాలీవుడ్ నేరుగా బాలీవుడ్ కే పోటీని ఇస్తుంది. తెలుగు నుండి వచ్చే పాన్ ఇండియా సినిమాలు అన్ని సూపర్ హిట్ అవుతుండటంతో హీరోల రేంజ్ కూడా పెరుగుతుంది. దాంతో ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు తీయని హీరోలు కూడా ఇప్పుడు వారి వెంట పడ్డారు. ఇదంతా ఓ లెక్క అయితే.. ఇంతకీ మన తెలుగులో టాప్ హీరో ఎవరు అనే చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. దానికి ప్రతి అభిమాని తమ హీరోనే టాప్ అని అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఈ లేఖలకు తెర పడింది. తెలుగులో ఏ హీరో.. ఏ స్థానంలో ఉన్నాడు అనేది తెలిపింది.

Advertisement

తాజాగా ఓ సంస్థ చేసిన సర్వ్ ప్రకారం… రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగులో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు. బహుబాలి తర్వాత ప్రభాస్ చేసిన రెండు సినిమాలు ప్లాప్ అయిన అతనే మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రెండో స్తానంలో అల్లు అర్జున్ ఉన్నాడు. ఈ మధ్యే బన్నీ పుష్ప సినిమా బాలీవుడ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ మూడో స్థానంలో కొనసాగుతుండగా… సూపర్ స్టార్ మహేష్ బాబు 4వ స్థానంలో ఉన్నాడు.

Advertisement

ఇక అటు రాజకీయాలు, ఇటు సినిమాలు ఏకధాటి పై నడిపిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదవ స్థానంలో కొనసాగుతుండగా.. 6వ స్థానంలో రామ్ చరణ్, 7లో నాని, 8లో విజయ్ దేవారకొండ, 9లో మాస మాహారాజా రవితేజ ఉంటె టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి 10వ స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇవి కూడా చదవండి :

అద్భుతమైన ఘటన ఒక్కే జట్టులో ఇండియా, పాకిస్థాన్ ఆటగాళ్లు…!

బట్లర్ క్రీడాస్ఫూర్తికి అభిమనులు ఫిదా…!

Visitors Are Also Reading