Home » Prabhas : లీక్ అయిన ప్రభాస్ ఆధార్ కార్డు.. ఇందులో ఏమి ఉందో తెలిస్తే షాక్ అవుతారు!

Prabhas : లీక్ అయిన ప్రభాస్ ఆధార్ కార్డు.. ఇందులో ఏమి ఉందో తెలిస్తే షాక్ అవుతారు!

by Srilakshmi Bharathi
Ad

బాహుబలి సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తరువాత వచ్చిన ప్రభాస్ సినిమాలు ఏవీ బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్ కాలేదు. సాహో సినిమా యావరేజ్ గా నిలిస్తే.. రాధేశ్యామ్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎన్నో అంచనాల తరువాత విడుదల అయిన ఆదిపురుష్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రభాస్ లుక్స్ పై కూడా చాలా నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ ప్రభాస్ రేంజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.

Advertisement

కృష్ణం రాజు చొరవతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రభాస్ “ఈశ్వర్” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆయన నటనా ప్రతిభ నచ్చడంతో డైరెక్టర్స్ ఆయనతో సినిమా చూపించడానికి ఇష్టపడ్డారు. ఈశ్వర్ తరువాత వచ్చిన రాఘవేంద్ర సినిమా యావరేజ్ గా నిలిచింది. అప్పుడప్పుడే స్టార్ డైరెక్టర్ గా మారుతున్న రాజమౌళి ప్రభాస్ తో ‘ఛత్రపతి’ సినిమా తీశారు. అది ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తరువాత ఆల్ రౌండర్ గా మారిన ప్రభాస్ “మిష్టర్ పర్ఫెక్ట్” సినిమాతో ఫ్యామిలీ హీరో గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

ఆ తరువాత మిర్చితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. కొన్ని ఫ్లాప్స్ ఉన్నప్పటికి.. ప్రభాస్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా.. నెట్టింట్లో ప్రభాస్ ఆధార్ కార్డు వైరల్ అవుతోంది. ఈ కార్డు లో పేరు దగ్గర ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ అని ఉంది. అంటే ప్రభాస్ పేరు ఇంత పెద్దదా అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇంకా ఆయన డేట్ అఫ్ బర్త్ 23-10-1979 గా ఉంది. ప్రస్తుతం ఈ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని..

“ఖుషి” మ్యూజిక్ డైరెక్టర్ కు ఆ స్టార్ హీరోకు మధ్య ఉన్న ఈ రిలేషన్ గురించి తెలుసా?

టాలీవుడ్‌ హీరోతో రిలేషన్‌..అందుకే తన భర్తకు కళ్యాణి విడాకులు ఇచ్చిందా..?

Vishal : హీరో విశాల్‌ని పెళ్లి చేసుకోబోతున్న అభినయ ?

Visitors Are Also Reading