Home » ఈ రాశిలో జన్మించిన పిల్లలలకి అస్సలు తిరిగుండదట ! మరి మీ పిల్లలు ఉన్నారేమో చూడండి..!

ఈ రాశిలో జన్మించిన పిల్లలలకి అస్సలు తిరిగుండదట ! మరి మీ పిల్లలు ఉన్నారేమో చూడండి..!

by Azhar
Ad

మన భారత దేశంలో జ్యోతిష్యశాస్త్రంను చాలా మంది నమ్ముతుంటారు. ఏ కొత్త పని మొదలు పెట్టాలన్న… అందరూ చూసేది ఈ శాస్త్రం వైపే. అయితే మన జ్యోతిష్యశాస్త్రంలో రాశులు ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఇక ఈ రాశులను బట్టే మనుషుల స్వభావాలు ఉంటాయి అంటుంటారు. మనకు ఉన్న 12 రాశుల్లో ఈ రాశిలో జన్మించిన పిల్లలలకి అస్సలు తిరిగుండదట.. అవి ఏ రాశుల్లో చూద్దామా…!

Advertisement

మేషరాశి : మేషరాశిలో పుట్టిన పిల్లలు ఎల్లప్పుడు తమ గుర్తింపుకోసం ప్రయాత్నిస్తారు. అందుకోసం పగలు, రాత్రి అని చూడకుండా చాలా కష్టపడుతుంటారు. దానిని సాధించే క్రమంలో ఏ సమస్య వచ్చిన భయపడకుండా ఉంటారు.

వృషభం : వృషభ రాశిలో పుట్టిన పిల్లలకు ఆత్మ విశ్వాసం బాగా ఉంటుంది. వీరు ఏ విషయంలోనైనా ముందుటారు. అలాగే అనుకున్నది సాధించాలనే పట్టుదల ఎప్పుడు వారిలో కనిపిస్తుంది.

Advertisement

తులారాశి : తుల రాశిలో పుట్టిన పిల్లలు చాలా తెలివిగలవారై ఉంటారు. వీరికి పోటీ అంటే బాగా ఇష్టం. అందుకే ప్రతి విషయంలోను ముందు వరుసలో ఉంటారు. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడు ఉత్సుకతతో ఉంటారు వీరు.

వృశ్చికరాశి : వృశ్చికరాశిలో పుట్టిన పిల్లలు… శారీరకంగా దృఢంగా ఉండాలని అనుకుంటారు. వీరు ఓటమిని అసలే ఒప్పుకోరు. అనుకున్నది సాధించడానికి.. వీరు ఎంత కసగటం వచ్చినా ఇష్టంగా అనుభవిస్తారు.

ఇవి కూడా చదవండి :

వార్నర్ కూతుర్లను ఏడిపించిన హాసరంగా…!

ఐపీఎల్ లో కేన్ మామ సరికొత్త రికార్డు…!

Visitors Are Also Reading