Home » పూనమ్ కౌర్ స్టోరీ వైరల్.. అసలు వారు గురువు కాదు..!

పూనమ్ కౌర్ స్టోరీ వైరల్.. అసలు వారు గురువు కాదు..!

by Anji
Ad

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి వార్తలు వైరల్ అవ్వడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ముందు ముందు కూడా చూడబోతాం అన్నది తెలిసిందే. తమ పర్సనల్ విషయాలను మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. తాజాగా నటి పూనమ్ కౌర్ ఓ స్టోరీ పంచుకోగా.. ప్రస్తుతం అది తెగ వైరల్ అవుతోంది. ఇంతకు అందులో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రేక్షకులందరికీ పరిచయమే. తన అందంతో యువత హృదయాలను దోచుకున్నఈమె నటనతో మాత్రం అంత సక్సెస్ అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదో ఓ విషయంతో బాగా రచ్చ చేస్తుంటుంది. మాయాజాలం మూవీతో తొలిసారిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన తరువాత పలు సినిమాలలో అవకాశాలను  దక్కించుకుంది. కానీ అంతగా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది పూనమ్ కౌర్. తనకు సంబంధించి ఫొటోలను పంచుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి ఆమె చేసే ట్వీట్ మాత్రం కొన్ని వివాదాలకు దారి తీస్తుంటాయి. అందులో కొన్ని ఉద్దేశపూర్వకంగా కూడా ఉంటాయి. రాజకీయాల పట్ల కూడా వ్యతిరేకంగా బాగా కౌంటర్లు వేస్తుంటుంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని తట్టి లేపుతుంది. ఈమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే క్షణాల్లో వైరల్ కావడం విశేషం. 

Advertisement

ఇప్పటికీ ఆమె చేసినటువంటి పోస్టుల వల్ల చాలా సార్లు వివాదాలు తలెత్తాయి. అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా తనకు నచ్చినట్టు ట్వీట్ చేస్తుంది. అప్పుడప్పుడు ఈమె చేసే కొన్ని పోస్టులు, ట్వీట్ లు పాజిటివ్ గా ఉంటాయి.  ఏదైనా సంఘటన జరిగితే వెంటనే రియాక్ట్ అవుతుంటుంది. ప్రతీ విషయాన్ని చాలా లోతుగా చర్చిస్తుంటుంది. రాజకీయాల్లో కూడా తిరుగుతుంటుంది. మొత్తానికి సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ.. అటు సోషల్ మీడియాతో.. ఇటు రాజకీయాలతో బాగా రచ్చ లేపుతూ ఉంటుంది. ఈమెకు దైవ భక్తికి చాలా ఎక్కువనే. దేవుళ్లను దర్శిస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఈ రోజు గురుపూర్ణిమ సందర్భంగా తాను స్టోరీని పంచుకుంది. ఇక ఆ స్టోరీలో ఏముందంటే.. ప్రతీ ఒక్కరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. గురువును టామ్.. డిక్ అని పిలవద్దని..నీతులు చెప్పి స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునేవాడు అస్సలు గురువు కాదు.. మీకు దారి చూపించేవారు గురువు అవుతారు అని పంచుకుంది. ప్రస్తుతం పూనమ్ కౌర్ స్టోరీ వైరల్ అవ్వడంతో నెటిజన్లు అది చూపి ఫిదా అవుతున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఏజెంట్ మూవీ ఓటీటీలో విడుదలపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఎప్పుడంటే..?

ఓటీటీలో నవదీప్ కొత్త వెబ్ సిరీస్.. మాయాబజార్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Visitors Are Also Reading