Home » ముసలోడితో పెళ్లి అస్సలు సుఖం లేదంటున్న ప్రకాష్ రాజ్ భార్య.. నిజమేనా..?

ముసలోడితో పెళ్లి అస్సలు సుఖం లేదంటున్న ప్రకాష్ రాజ్ భార్య.. నిజమేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే నటుడు ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రకాష్ రాజ్ మాత్రమే. ఆయన పేరుకు కన్నడ నటుడైన అత్యధికంగా పేరు వచ్చింది మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే. విలన్ పాత్రలు కానీ,కామెడీ పాత్రలు కానీ,తండ్రి పాత్రలు కానీ, మామ పాత్రలు కానీ ఇలా ఎలాంటి పాత్ర అయినా సరే ప్రకాష్ రాజ్ ను మించిన నటుడు ఇండస్ట్రీ లో లేరని చెప్పవచ్చు. ప్రకాష్ రాజ్ నిజ జీవితానికి వస్తే ఇప్పటికే ఆయనకు ఒక మ్యారేజ్ అయింది.

Advertisement

also read;సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ని కాదని నరేష్ తో ఉండటానికి కారణం ఏంటో తెలుసా ?

ఆమెకు విడాకులు ఇచ్చి మరో అమ్మాయిని వివాహం చేసుకొని రెండో భార్య తో ఉంటున్నాడు.. ఇండస్ట్రీలో ఎప్పుడు బిజీగా ఉండే ప్రకాష్ రాజ్ పై తన రెండో భార్య పోనీ వర్మ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రకాష్ రాజ్ మరియు పోనీ వర్మ వివాహం చేసుకున్న సమయంలో చాలామంది నెటిజెన్స్ ఆమెను ట్రోల్ చేశారట.. ముసలోడితో నీకు పెళ్లి ఏంటి.. అన్ని విషయాల్లో సాటిస్ఫై అవుతావా అంటూ కామెంట్లు పెట్టారు.. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగుతూ పోతుంది పోనీ వర్మ.. నెగిటివ్ కామెంట్స్ కు దీటుగా బదులిచ్చింది ఆమె.. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా ఆయన చాలా మంచివాడు మల్టీ టాలెంటెడ్ అన్నది. అలాగే హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువగానే ఉంటుందని, ఎవరు ఆపదలో ఉన్నా ముందుగా ఆదుకుంటారని తెలియజేసింది.

Advertisement

ఇంట్లో నాకు చాలా సహాయం చేస్తారని, ఎలాంటి పరిస్థితి వచ్చిన హ్యాండిల్ చేసే సత్తా ఆయనకు ఉంటుందని తెలియజేసింది. ఆయన నటనలోనే కాదు వండడం లో కూడా నేర్పరి అని అన్నది. నేను ముంబైలో పుట్టి పెరిగినా నా సొంతిల్లు హైదరాబాద్ అనే చెప్పుకుంటాను.అంత గర్వంగా ఉంటుంది నాకు అని చెప్పుకొచ్చింది. ప్రధానంగా ప్రకాష్ రాజ్ ను వివాహం చేసుకోవడానికి కారణం నాకు వంట రాదని, ఆయన అద్భుతంగా వండుతాడు. ఉప్మా,సాంబార్ చేస్తాడు. ఆయన పెళ్లి చేసుకోవడానికి ఇదే మెయిన్ రీజన్ అంటూ నవ్వేసింది.. ఈ మాటలు విన్న జనాలు ఆమెను మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు.

also read:

Visitors Are Also Reading