Home » Anupama Parameshwaran: సేమ్ అనుపమ పరమేశ్వరన్ లానే ఉన్న ఈమె ఎవరో తెలుసా..?

Anupama Parameshwaran: సేమ్ అనుపమ పరమేశ్వరన్ లానే ఉన్న ఈమె ఎవరో తెలుసా..?

by Sravya
Ad

Anupama Parameshwaran : అనుపమ పరమేశ్వరన్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు కనపడుతున్నాయి. టిల్లు స్క్వేర్ లో నటించి అనుపమ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది అనుపమ కి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా విపరీతంగా అందరూ షేర్ చేస్తున్నారు అనుపమ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. అయితే అనుపమలానే అచ్చం ఒక ఆమె ఉన్నారు.

anupama

Advertisement

 

ఆమె ఎవరో కాదు అనుపమ పరమేశ్వరన్ తల్లి. సోషల్ మీడియాలో యాక్టింగ్ రోల్ పోషించే అనుపమ తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫొటోస్ ని షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో అనుపమ తల్లిని చూసి అందరూ షాక్ అవుతారు. అచ్చం అనుపమలానే ఉంది అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోస్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పిక్స్ చూసి నెటిజెన్స్ కామెంట్స్ ఫన్నీగా ఉన్నాయి. అత్తా నీ కూతురు జాగ్రత్త అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also read:

Advertisement

అతి తక్కువ టైంలోనే టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్ తెలుగుతో పాటుగా ఈమె తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించి ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనుపమ అభిమానులకి బాగా దగ్గరగా ఉంటుంది. ప్రేమమ్ సినిమాతో మలయాళ సినిమాలకి పరిచయమైంది తర్వాత సూపర్ హిట్ అవడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాలో నటించిన తర్వాత నెమ్మదిగా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీలో స్థిరపడింది. కొంతకాలానికి వెనక పడిపోయింది కార్తికేయ టు సక్సెస్ తో మళ్ళీ వరుస ఆఫర్లు వచ్చాయి దీంతో ఈ భామ తనకి నచ్చిన కథలు వైపు ఆసక్తి చూపిస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading