Home » శివాజి సినిమాలో ఈ అమ్మాయిలు మీకు గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా వున్నారంటే..?

శివాజి సినిమాలో ఈ అమ్మాయిలు మీకు గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా వున్నారంటే..?

by Sravya

రజనీకాంత్ హీరోగా వచ్చిన శివాజీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. శివాజీ సినిమాలో అందరిని ఆలోచింపజేసే సామాజిక అంశాలే కాకుండా కామెడీ కూడా ఉంది. ఇప్పటికి కూడా శివాజీ సినిమాని చాలామంది టీవీలో చూస్తూ ఉంటారు. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 2017లో శివాజీ సినిమా వచ్చింది. బ్లాక్ మనీ ఇతివృత్తంగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో పైన సంచలనాన్ని సృష్టించింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపించింది శివాజీ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్, శ్రీయ తదితరులు నటించారు సామాజిక అంశాలతో పాటుగా కామిడీని కూడా అద్భుతంగా పండించారు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

sivaji-cinema

 

సినిమాతో పాటు పాటలు కూడా మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి రెండు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అద్భుతంగా శంకర్ ఈ సినిమాని తెరకెక్కించడం లో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మూవీ అంతా బావుంది కనుక కలెక్షన్లు కూడా బాగా రాబట్టింది. 15 ఏళ్ల క్రితం 100 కోట్ల వసూలు చేసి సినిమా చరిత్రను సృష్టించింది. ఈ మూవీలో నలుపు రంగులో ఉండే కవల పిల్లలు ఉంటారు.

శివాజీ సినిమా ద్వారా చాలా ఫేమస్ అయిపోయారు వీళ్ళు. నిజంగానే వీళ్ళు అలా ఉంటారా సినిమా కోసం అలా మార్చారా అనే విషయానికి వచ్చేస్తే.. శివాజీ సినిమాలో నటించిన వాళ్లు నిజంగా నలుపు రంగులో ఉండరు. కేవలం సినిమా కోసం అలా మేకప్ వేశారు. నిజ జీవితంలో అందంగా ఉన్నారు. ఆ ఫోటోలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. హీరోయిన్స్ లా వున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ ట్విన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చూసిన ప్రతి ఒక్కరు కూడా అవాక్ అయిపోతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading