Home » Payal Rajput : పాయల్‌ ఇంట విషాదం….తన కూతురు మరణించిందా ?

Payal Rajput : పాయల్‌ ఇంట విషాదం….తన కూతురు మరణించిందా ?

by Bunty
Ad

Payal Rajput Emtional Post Viral : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభంలో ఎక్స్పోజింగ్ మాత్రమే నమ్ముకున్న ఈ హీరోయిన్ పాయల్… ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు హీరోయిన్ గా పరిచయమైంది ఈ బ్యూటీ పాయల్ రాజ్ పూత్.

Payal Rajput Emtional Post Viral

ఈ సినిమాలో పాయల్ చేసిన ఎక్స్పోజింగ్ అంతా ఇంతా కాదు. దానికి తగ్గట్టుగానే ఆర్ఎక్స్ 100 సినిమా బంపర్ విజయం అందుకుంది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ ఆంటీ బడా హీరోల సినిమాలలో కూడా నటించింది ఈ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఇక ఇటీవల మంగళవారం సినిమాతో మరో బంపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.

Advertisement

ఇది ఇలా ఉండగా తాజాగా తన గుండె బద్దలైందంటూ ఓ పోస్ట్ పెట్టింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తాజాగా ఆమె పెంచుకున్న ఓ కుక్కపిల్ల మరణించింది. దీంతో పూర్తిగా ఎమోషనల్ అయిపోయింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈ మేరకు పోస్ట్ కూడా పెట్టింది. క్షమించు క్యాండీ… ఈ అమ్మ నిన్ను కాపాడుకోలేకపోయింది… నాకు ఎంతో బాధగా ఉంది… నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ అయిపోయింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.

View this post on Instagram

Advertisement

A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal)

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading