Home » ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. రూ.100 కోట్లు రాబట్టిన పవన్ కళ్యాణ్ మూవీస్ ఏవో తెలుసా ?

ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. రూ.100 కోట్లు రాబట్టిన పవన్ కళ్యాణ్ మూవీస్ ఏవో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

సాదారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా ఎంత మంచి ఇంటి టాకీ వచ్చిన కానీ సరైన కలెక్షన్లు రావు. కానీ కొంతమంది హీరోల సినిమాలు వచ్చినప్పటికీ లాస్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ప్లాప్టాప్ తో కూడా భారీ కలెక్షన్లు కాబట్టి కమర్షియల్ గా హిట్ కూడా అయిపోతుంటాయి. స్టార్ హీరోలకు ఉన్న ఇమేజెస్ అలాంటిది మరి. ఈ కోవాలో ఇటీవల విడుదలైన ప్రభాస్ ఆది పురుషులు నిదర్శనం అనే చెప్పాలి.

Advertisement

ఫస్ట్ రోజు ఫస్ట్ షో నుంచే ఆదిపురుష్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఎన్నో విమర్శలు మరెన్నో ట్రోల్స్ ఆది పురుషపై జరిగాయి. కానీ ప్రభాస్ కు ఉన్న క్రేజీ దృశ్య ఈ సినిమా ఎవ్వరూ ఊహించని రీతిలో వసూళ్లని సొంతం చేసుకుంది. అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లు కొన్ని సినిమాలు ఫ్లాప్కార్ట్ తోనే రూ.100 కోట్లకు పైగా వసూలు రావడ్డాయి. ఈ సినిమాలు ఏవేవో ఒకసారి చూద్దాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శృతిహాసన్ జంటగా నటించిన  చిత్రాలు ఒక కాటమరాయుడు ఒకటి. కిషోర్ కుమార్ పార్ధసాని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కమల్ కామరాజు ఆలీ ప్రదీప్ రావత్ తదితరులు కీలకపాత్రలను పోషించిన ఈ సినిమాకు అనుగ్రహం సంగీతం అందించారు. శ్రేయస్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా 2017లో విడుదల లైఫ్ తెచ్చుకుంది మూవీ 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు 62 కోట్ల రేంజ్ లో షేర్లు తగ్గించుకోండి.

Advertisement

అదే విధంగా పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ని అభిమానులు ఎలా  ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది, సూపర్ హిట్గా నిలిచాయి. కానీ వీరు హ్యాట్రిక్ కొడతారనుకొని వచ్చిన మూవీ అజ్ఞాతవాసి ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. 2018లో విడుదలైన ఈ సినిమా టాకు ఎంతో ప్రత్యేకమైన చెప్పాలి. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజీ దృష్ట్యా ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా గ్రాఫ్ వస్తువులను సాధించింది. వాస్తవానికి ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి ఎందుకంటే ప్లాప్ టాక్ తో కూడా రూ.100 కోట్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Yawning : అదేపనిగా ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతమా..! నిపుణులు ఏమంటున్నారంటే..?

షారుఖ్ సినిమాలో సౌత్ స్టార్ హీరో.. జవాన్ ట్రైలర్‏తో సస్పెన్స్..!

సింహాద్రి మూవీ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా ?

Visitors Are Also Reading