Home » Pawan Kalyan: పవన్ , భార్య నలుగురు పిలల్లలున్న ఫోటో వైరల్ చూసారా ?

Pawan Kalyan: పవన్ , భార్య నలుగురు పిలల్లలున్న ఫోటో వైరల్ చూసారా ?

by AJAY
Ad

ఎప్పుడూ సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తన భార్యా అన్నా లెజోనోవా మరియు తల్లి తో కలిసి దిగిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో చూసి నెటిజన్లు మురిసిపోయారు. అయితే తాజాగా పవన్ ఫ్యామిలీ తో దిగిన మరో ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ తన రెండో భార్య రేణూ దేశాయ్ సంతానం అఖిరా నందన్, ఆద్యా తో పాటు తన మూడో భార్య లెజోనోవా ఆమె ఇద్దరు సంతానం తో కలిసి దిగారు.

Advertisement

ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ మరియు పవన్ కళ్యాణ్ ఒక్ రంగు కలిగిన కుర్తాను ధరించి కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఆద్యా మరియు పవన్ మూడో భార్య కూతురు కూడా మ్యాచింగ్ గాగ్రా చోలి వేసుకున్నారు. అన్నా లెజోనోవా సైతం పంజాబీ డ్రెస్ లో కనిపిస్తోంది. ఇక ఈ ఫోటో భోగి సెలబ్రేషన్స్ లోదేమో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నలుగురు పిల్లలను ఓకే చోట చూసి ఫ్యాన్స్ ముచ్చట పడుతున్నారు.

Advertisement

Pawan Kalyan with mother and wife

Pawan Kalyan with mother and wife

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల కు సిద్దంగా ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు.

 

ఈ సినిమా సోషియో ఫాంటసీ చిత్రం గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యుయల్ రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమా లతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ తో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

Also read : థియేట‌ర్ వ‌ద్ద దిల్ రాజుకు చేదు అనుభ‌వం..ఏం సినిమా తీశారంటూ ప్రేక్ష‌కుల ఆగ్రహం..!

Visitors Are Also Reading