Home » నరేష్ కు హ్యాండ్ ఇచ్చిన పవిత్ర లోకేష్.. అక్కడికి జంప్.. నిజమేనా..?

నరేష్ కు హ్యాండ్ ఇచ్చిన పవిత్ర లోకేష్.. అక్కడికి జంప్.. నిజమేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొంతకాలంగా పవిత్ర లోకేష్ నరేష్ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నరేష్ పవిత్ర లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాడని అనేక వార్తలు వస్తున్నాయి. దీనిపై కొత్త సంవత్సరం రోజున నరేష్ క్లారిటీ ఇచ్చేశాడు. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటన చేశారు. ఈ తరుణంలోనే ఎంటర్ అయిన నరేష్ భార్య రమ్య రఘుపతి నాకు విడాకులు ఇవ్వకుండా ఆమెను ఎలా పెళ్లి చేసుకుంటారని గొడవకు దిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆయనకు విడాకులు ఇవ్వనని ఆయనతో కలిసి ఉంటానని ఆమె చెబుతోంది. ఈ తరుణంలో నరేష్ కు విడాకులు ఇచ్చే అవకాశం అయితే కనబడడం లేదు.

Advertisement

ఇప్పటికే వీరిద్దరికి విడాకులు మంజూరు అవ్వాల్సి ఉన్నా రమ్య రఘుపతి తన కొడుకు భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని కోర్టుతో ఆందోళన వ్యక్తం చేసిందట. అందుకే విడాకులు రావడం చాలా కష్టమవుతుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పవిత్ర లోకేష్ వీరిద్దరు గొడవలు నాకెందుకని ఎన్నాళ్ళు ఈ విధంగా భరించాలి అని బెంగళూరుకు వెళ్లి పోయినట్టు తెలుస్తోంది.

Advertisement

ఈ తరుణంలోనే నరేష్ తనకు ప్రాణహాని ఉందని ఇటీవల రమ్య రఘుపతి సుపారి ఇచ్చి తను హ* చేయించేందుకు ప్రయత్నం చేస్తుందని చెబుతూ కోర్టుకు విన్నవించారు. ఈ విధంగా నరేష్ పై హత్య కుట్ర, ఆయనకు విడాకులు రాకపోవడం పవిత్ర లోకేష్ కు విసుగు తెప్పించినట్టుంది. దీంతో ఆమె సైలెంట్ గా బెంగళూరు వెళ్ళిపోయిందని, ఇకనుంచి నరేష్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో అబద్ధం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

also read:తమ్ముడు సినిమాలో సెకండ్ హీరోయిన్ మీకు గుర్తుకు ఉందా..? ఇప్పుడు ఎలా మారిందంటే..?

Visitors Are Also Reading