Home » రాజ‌మౌళి కెరీర్ లో న‌ష్టాలు వ‌చ్చిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..? అలా ఎందుకు జ‌రిగిందంటే..?

రాజ‌మౌళి కెరీర్ లో న‌ష్టాలు వ‌చ్చిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..? అలా ఎందుకు జ‌రిగిందంటే..?

by AJAY
Ad

ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ్లాప్ ఎర‌గ‌ని ద‌ర్శ‌కుడు అంటే టాలీవుడ్ లో మొద‌ట‌గా గుర్తుకు వ‌చ్చేది రాజ‌మౌళి పేరే. శాంతినివాసం సీరియ‌ల్ ద్వారా త‌న ద‌ర్శ‌కుడుగా త‌న కెరీర్ ను ప్రారంభించిన రాజ‌మౌళి ప్ర‌స్తుతం పాన్ ఇండియా డైరెక్ట‌ర్ గా ఎదిగారు. అంతే కాకుండా తెలుగు సినిమాకు ప్ర‌పంచ స్థాయి గుర్తింపు తెచ్చిన డైరెక్ట‌ర్ కూడా జ‌క్క‌న్నే. జ‌క్క‌న్న బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా స్టామినాను ఇండియాకు ప‌రిచ‌యం చేశాడు.

Read Also: రాజ‌మౌళి పిలిచి ఆఫ‌ర్ ఇచ్చినా వ‌దులుకున్న అన్ ల‌క్కీ స్టార్స్ వీళ్లే…ఎందుకు వ‌దులుకున్నారంటే..?

Advertisement

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశాడు. అంతే కాకుండా ఈ సినిమా ఆస్కార బ‌రిలోత‌ నిలిచింది. ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉండ‌టంతో విదేశాల్లో షోలు వేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా పై విదేశీయులు సైతం ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే జ‌క్కన్న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అన్ని సినిమాలు కూడా సూప‌ర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.

Read Also: అందం కోసం కోట్లు ఖ‌ర్చు చేసి స‌ర్జ‌రీలు చేసుకున్న హీరోయిన్లు వీళ్లే…ఎవ‌రెవ‌రు ఎంత ఖ‌ర్చు చేశారంటే..?

Advertisement

అన్ని సినిమాల‌కు సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఒక సినిమాకు మాత్రం ప్రాఫిట్ త‌క్కువ‌గా వ‌చ్చింది ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. అలా జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చి త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమా మ‌రేదో కాదు. నితిన్ హీరోగా న‌టించిన సై సినిమా యావ‌రేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు యూత్ ఫిదా అయ్యారు. కాలేజీ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కింది.

nithin sye

nithin sye

కానీ ఈ సినిమా విడుద‌ల త‌ర‌వాత యావ‌రేజ్ టాక్ రావ‌డంతో ప్రాఫిట్ త‌క్కువ వ‌చ్చింది. అంతే కాకుండా కొన్ని ఏరియాల‌లో డిస్ట్రిబ్యూట‌ర్ లు న‌ష్ట‌పోయారు. సై సినిమా కోసం 5 నుండి 6 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చు చేశారు. కానీ ఈ సినిమాకు కేవ‌లం 9 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. ఇక జ‌క్క‌న్న సినిమాల‌న్నింటికీ పెట్టిన బ‌డ్జెట్ కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Read Also: బాలయ్య షో కి తరువాత గెస్ట్ ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading