నసీబ్ అనే హిందీ మూవీని తెలుగులో త్రిమూర్తులు అనే టైటిల్ తో వెంకటేష్ హీరోగా డబ్ చేశారు. ఈ సినిమాకు ప్రొడ్యూజర్ సుబ్బిరామిరెడ్డి. నసీబ్ సినిమాలోని ఒక పాటలో బాలీవుడ్ కు చెందిన టాప్ హీరోస్ అందరూ గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపిస్తారు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అలాగే టాప్ హీరోస్ ఒక పాటలో కనిపించాలని సుబ్బిరామిరెడ్డి 7గురు హీరోలను, 4 హీరోయిన్స్ తో మాట్లాడి ఒప్పించారు.
Also Read: శ్రీరెడ్డి కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దీక్ష
Advertisement
Advertisement
ఆ పాటే…. ఒకే మాట, ఒకే బాట…ఈ పాటలో వెంకటేష్ తో పాటు శోభన్‌బాబు, విజయశాంతి, కృష్ణ, విజయనిర్మల, చిరంజీవి, కృష్ణం రాజు, శారద,బాలకృష్ణ, నాగార్జున, రాధిక, రాధ, జయమాలిని లు కనిపిస్తారు. వీరితో పాటు చంద్రమోహన్, మురళీ మోహన్ లు కూడా కనిపిస్తారు.
మొదటగా NTR, ANR లతో మాట్లాడితే వారు కొన్ని కారణాల రీత్యా రాలేమన్నారు. వారి స్థానాల్లో బాలకృష్ణ, నాగార్జునలు వచ్చి ఈ పాటలో కనిపించి అలరించారు. కేవలం ఈ పాటను చూడడానికే చాలా మంది థియేటర్స్ కు వచ్చారు.
Video Song :
Also Read: ఆ తెలుగు హీరోయిన్ తో ప్రేమ వల్ల కెరీర్ నాశనం చేసుకున్న బప్పీ లహరి..!