Home » శ్రీ‌రెడ్డి కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి దీక్ష

శ్రీ‌రెడ్డి కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి దీక్ష

by Anji
Ad

టాలీవుడ్ న‌టించిన శ్రీ‌రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. శ్రీ‌రెడ్డి పేరు సోష‌ల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విధ‌ముగా వైర‌ల‌వుతూనే ఉంది. ఆమె గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కాస్టింగ్ కౌచ్‌, రాజ‌కీయాలు, టాపిక్ ఏదైనా స‌రే త‌న మార్కు విమ‌ర్శ‌లు చేస్తుంది. ఇక వైసీపీ, జ‌గ‌నన్న అంటే అంతులేని అభిమానం చాటుతూ.. ప్ర‌త‌ప‌క్ష పార్టీల‌ను చీల్చీ చెండాతూ ఉంది.

Also Read :  ప‌వన్ క‌ల్యాణ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?

Advertisement

ఇటీవ‌ల ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డిపై శ్రీ‌రెడ్డి సంచ‌లన పోస్ట్ చేసింది. శ్రీ‌రెడ్డి పెట్టిన పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంతకు అందులో ఏముందంటారా..? టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి త‌న కోసం దీక్ష చేస్తున్నాడంటూ ఓ మీమ్ పోస్ట్ పెట్టింది. ముఖ్యంగా శ్రీ‌రెడ్డి పోస్ట్ లో ఏముందంటే..? జీవ‌న్‌రెడ్డి త‌న కోసం దీఓ చేస్తున్నాడంటూ ఓ మీమ్ పోస్ట్ చేసింది. ఫిబ్ర‌వ‌రి 14న ఈపోస్ట్ చేయ‌గా.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఇది వైర‌ల్‌గా మారింది. గ‌తంలో ప‌లుమార్లు శ్రీ‌రెడ్డి జీవ‌న్‌రెడ్డిపై విమ‌ర్శ‌లు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది.

Advertisement

అదేవిధంగా ఈ పోస్ట్ ఎవ‌రినీ కించ‌ప‌రిచే విధంగా పెట్ట‌లేదంటూ కూడా రాసుకొచ్చింది. పార్కులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి కూర్చోగా.. ఆయ‌న ముందు శ్రీ‌రెడ్డి కూర్చుని ఉంది. ఈ పోస్ట్ చూసిన నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో కామెంట్లు చేస్తున్నారు. కొంత‌మంది శ్రీ‌రెడ్డికి అనుకూలంగా కామెంట్స్ పెడితే.. మ‌రికొంద‌రూ టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు శ్రీ‌రెడ్డిపై సీరియ‌స్ అవుతున్నారు.

Also Read : హిజాబ్‌పై బంగ్లాదేశ్ ర‌చ‌యిత్రి త‌స్లిమా న‌స్రిన్ ఏమ‌న్న‌దంటే..?

Visitors Are Also Reading