Home » తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి కోసం ఎన్టీఆర్ భార్య ప్రణతి ఏం చేసిందో తెలుసా ?

తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి కోసం ఎన్టీఆర్ భార్య ప్రణతి ఏం చేసిందో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

నందమూరి తారకరత్న ఇటీవల మరణించిన విషయం అందరికీ తెలిసిందే. తారకరత్న మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్న వయస్సులోనే తారకరత్న చనిపోవడం చాలా బాధకరం.

ntr-wife-pranathi

Advertisement

దాదాపు 23 రోజుల పాటు బెంగళూరులోని  నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తెలుగు ప్రజలందరూ షాక్ కి గురయ్యారు. తారకరత్న మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి ఫ్యామిలీ తారకరత్న కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. 

కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండానే అలేఖ్యరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తారకరత్న.  దీంతో నందమూరి ఫ్యామిలీ తారకరత్నను చాలా ఏళ్ల వరకు దూరం పెట్టింది. ఆ తరువాత తారకరత్న దంపతులకు కుమార్తె జన్మించిన తరువాత అందరూ ఒక్కటయ్యారు. తారకరత్న మరణంతో అలేఖ్యరెడ్డికి అండగా నందమూరి ఫ్యామిలీ నిలుస్తోంది. ఇప్పటికే తారకరత్న పిల్లల బాధ్యతను తాను చూసుకుంటానని బాలయ్య ముందుకు వచ్చారు. వారి చదువులు, పెళ్లిళ్లు, లైఫ్ లో సెటిల్ అయ్యే వరకు తాను చూసుకుంటానని బాలకృష్ణ అలేఖ్యరెడ్డికి హామీ ఇచ్చారట.  

Advertisement

Also Read :  అన‌సూయను ఆంటీ అన‌డం పై క‌స్తూరి ఫైర్….దున్న‌పోతులు అంటూ స్ట్రాంగ్ కౌంట‌ర్.!

Manam News

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి తారకరత్న భార్య విషయంలో ఓ డెసిషన్ తీసుకుందట. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ గా ట్రెండ్ అవుతోంది. ప్రణతి చాలా సాప్ట్ మైండెడ్, ఎవరినీ కూడా హర్ట్ చేయదు. గట్టిగా మాట్లాడదు. తన పని ఏంటో తాను చూసుకొని వెళ్తుంది. అయితే ప్రణతి తారకరత్న ఇంటికి వెళ్లి అలేఖ్యరెడ్డిని ఆ బాధ నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తుందట. ఆమెపై స్పెషల్ కేర్  తీసుకొని తన బిడ్డల కోసం బతకాలని ఆమె మైండ్ చేంజ్ అవ్వాలని తనని లైఫ్ లో సెటిల్ చేసే విధంగా మోటివేట్ చేస్తుందట. తారకరత్న భార్య విషయంలో ఎన్టీఆర్ భార్య ప్రణతి తీసుకుంటున్న కేరింగ్ ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Also Read :  నాజర్ తో సంయుక్త మీనన్ ఇంత దారుణంగా నటించిందా ?

Visitors Are Also Reading