Home » నాజర్ తో సంయుక్త మీనన్ ఇంత దారుణంగా నటించిందా ?

నాజర్ తో సంయుక్త మీనన్ ఇంత దారుణంగా నటించిందా ?

by Bunty
Ad

సంయుక్త మీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  మాస్టారూ..మాస్టారూ..అంటూ..యావత్ దేశాన్ని ఊపేస్తోంది ‘సార్’ సినిమాలో ఈ పాట. ఈ పాటలో కనిపించిన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్, అంతకుముందు భీమ్లా నాయక్ లోనూ నటించింది. బింబిసారలోను ఈమెనే నటించింది. ఈ మూడు సినిమాలు హిట్ అయ్యాయి.

 

Advertisement

అయితే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే భీమ్లా నాయక్ సినిమాకి దర్శకుడు సాగర్ అయినా, అంతా త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల పైనే నడిచింది. స్క్రీన్ ప్లే గురూజీ గారే అందించారు. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది సంయుక్త మీనన్. పవన్ చెల్లెలుగా, రానాకి భార్యగా నటించి మెప్పించింది ఈమెనే. కాగా సినీ కెరీర్ లో సంయుక్త మీనన్ చాలా చాలెంజింగ్ పాత్రలు వేసింది. భీమ్లానాయక్ కు ముందుగా తమిళంలో ‘ఎరిడా’ అనే మూవీ చేసింది.

Advertisement

ఈ సినిమా ఒక క్రైమ్ డ్రామా. ఇందులో సంయుక్త మీనన్ నాజర్ తో కలిసి బోల్డ్ గా నటించింది. ప్రస్తుతం ఆమె నాజర్ తో చేసిన సీన్స్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎరిడా సినిమాలో సంయుక్తా నెగిటివ్ టచ్ ఉండే ఛాలెంజింగ్ పాత్ర చేసి ఆకట్టుకుంది. టాలీవుడ్ లో ఆమె ఇప్పుడు గోల్డెన్ లెగ్ గా పేరు పొందింది. ప్రస్తుతం సంయుక్త ‘బుమరాంగ్’ అనే మలయాళం మూవీలో నటిస్తోంది. సంయుక్త మీనన్ బోల్డ్ గా నటించిన ‘ఎరిడా’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది.

read also : ‘నీ స్నేహం’ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా ?

Visitors Are Also Reading