Home » కొరటాల కోసమే ఎన్టీఆర్ అలా మాట్లాడాడా..?

కొరటాల కోసమే ఎన్టీఆర్ అలా మాట్లాడాడా..?

by Azhar
Ad

ప్రస్తుతం మన టాలీవుడ్ లో చిరంజీవి చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యే చిరంజీవి యొక్క ఆచార్య సినిమా అనేది ప్లాప్ కాగా… దానిని మొత్తని డైరెక్టర్ అయిన కొరటాల శివపైకి నెట్టేశారు చిరంజీవి. అయితే ఈ సినిమా నష్టాలను కూడా కొరటాలనే భరిస్తున్నారు అని తెలుస్తుంది. ఈ సమయంలో కొరటాల కోసం స్టార్ హీరో ఎన్టీఆర్ నిలబడినట్లు తెలుస్తుంది.

Advertisement

అయితే ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే తన డైరెక్టర్ ను కాపాడుకోవడానికి ఎన్టీఆర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే తాజాగా జరిగిన బ్రహ్మాస్త్ర సినిమా యోక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ అలా మాట్లాడాడు అని తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

Advertisement

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు మొత్తం కష్టాల్లో ఉంది అని… ఈ ఛాలెంజ్ ను అందరూ స్వీకరించాలని ఎన్టీఆర్ తెలిపాడు. ఇప్పుడు అందరి పై ఒత్తిడి ఉంది అని.. అలా ఒత్తిడి ఉన్నప్పుడే మనం బాగా పని చేయగలం అని నేను అనుకుంటాను అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. అయితే ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ చిరంజీవి కోసమే అని.. కొందరు అంటున్నారు. అయితే ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో రావాల్సిన సినిమా షూటింగ్ అనేది ఇంకా కూడా పార్రంభం కాలేదు అనేది తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ 2023 కోసం సన్‌రైజర్స్ చర్యలు..!

మూడు మార్పులతో పాక్ పైకి భారత్..?

Visitors Are Also Reading