Home » NTR ఆస్తులు! అబిడ్స్ లో ఎస్టేట్., జిల్లాకొక థియేట‌ర్!?

NTR ఆస్తులు! అబిడ్స్ లో ఎస్టేట్., జిల్లాకొక థియేట‌ర్!?

by Azhar
Ad

NTR సినిమాల‌ల్లో న‌టిస్తూ, సినిమాల‌ను డైరెక్ట్ చేస్తూ, ప్రొడ్యూజ్ చేస్తూ సినీ ఇండ‌స్ట్రీని శాసించాడు. చెన్నైలో ఉన్న‌ప్పుడే సినిమాల్లో విప‌రీతంగా సంపాధించాడు. హైద్రాబాద్ కు వ‌చ్చిన త‌ర్వాత ఇక్క‌డ కొన్ని చోట్ల ఇన్వెస్ట్ చేశారు. అవే ఇప్పుడు కోట్ల విలువ చేసే ఆస్తులుగా మిగిలాయి!

  • అబిడ్స్ లోని రామకృష్ణ థియేటర్ NTR చాలా ఇష్టంతో క‌ట్టించుకున్న థియేట‌ర్. ఆ త‌ర్వాత దాని ప‌రిసర ప్రాంతాల‌ను కొనేసి NTR ఎస్టేట్ గా పేరు పెట్టుకున్నారు. ఈ ఎస్టేట్ లో రామ‌కృష్ణ థియేట‌ర్ల‌తో పాటు ఎన్టీఆర్ నివసించిన ఇల్లు, ఆహ్వానం హోటల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి.

Advertisement

  • వాస్త‌వానికి NTR కు జిల్లాకొక్క థియేట‌ర్ నిర్మించాల‌నుకున్నాడు. కానీ రాజ‌కీయాల్లోకి రావ‌డ‌వంతో అది కుద‌ర్లేదు.
  • ముషీరాబాద్ లోని రామకృష్ణ థియేటర్.

Advertisement

  • కాచిగూడ చౌరస్తాలోని తారక రామా థియేటర్

  • మాసబ్ ట్యాంక్ లో గుట్టపై నిర్మించిన 5 ఇండిపెండెంట్ బిల్డింగ్స్ క‌ట్టించి త‌న‌ 5 గురు కొడుకుల‌కు ఇచ్చేశాడు.

  • బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లో ఇళ్లు…మొద‌ట కూతురికి ఇచ్చిన ఈ ఇంటిని త‌ర్వాత లక్ష్మీపార్వతి పేరున మార్చేశారు.

  • గండిపేట ఆశ్రమం ,తెలుగు విజయం భూముల‌ను కొనుగోలు చేశాడు

  • నాచారం హార్టికల్చర్ ఫిలిం స్టూడియో. NTR కొన్ని రోజులు ఇక్క‌డ బ‌స చేశారు

  • సినిమాల్లో NTR సంపాధించిన‌దంతా 1982లో త‌న పిల్ల‌ల‌కు పంచేశాడు.  స‌న్యాసం తీసుకుంటున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించారు.

Visitors Are Also Reading