Home » మహేష్ బాబు, రమేష్ బాబు లకు నందమూరి తారక రామారావు గారు చేసిన సహాయం గురించి తెలుసా ?

మహేష్ బాబు, రమేష్ బాబు లకు నందమూరి తారక రామారావు గారు చేసిన సహాయం గురించి తెలుసా ?

by AJAY
Ad

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వారసుల హవా కొనసాగుతోంది ఒకప్పటి హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఇలా సినిమా రంగంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. అంతేకాకుండా అన్న కొడుకులు, అల్లుళ్ళు ఇలా కుటుంబంలో సినిమాలపై ఆసక్తి ఉన్న వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. నిజానికి ఒకప్పుడు ఇండస్ట్రీలో వారసత్వం అనేది లేదు. వారసత్వానికి పునాది రాయి వేసింది మాత్రం అన్న గారు ఎన్టీ రామారావు గారే అనే చెప్పాలి. అంతక ముందే ఎస్వీ రంగారావు లాంటి నటులు రాణించినా వారి వారసుల ను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు.

Sr.Ntr

Sr.Ntr

మొదటగా ఎన్టీఆర్ తన కుమారుడు హరికృష్ణ, బాలకృష్ణ లను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాకుండా మరో ఇద్దరు కుమారులను ప్రొడక్షన్ రంగంలోకి దింపారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఆయన అవేమీ పట్టించుకోకుండా టాలెంట్ ఉన్న వాళ్ళే ఇక్కడ నిలబడతారని తన కుమారులను రంగంలోకి దింపారు. అయితే అప్పటి వరకు సూపర్ స్టార్ కృష్ణ మరియు అక్కినేని నాగేశ్వరరావు తన కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు.

Advertisement

Advertisement

ramesh-babu-ghattemaneni

కానీ ఆ తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేసి వ్యాపార రంగంలో స్థిరపడాలనుకునే నాగార్జునను సైతం రంగంలోకి దింపారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణకు ఆయన సన్నిహితులు రమేష్ బాబును హీరోగా ఎంట్రీ ఇప్పించాలని సలహా ఇచ్చారు. ఆ సలహాతో సూపర్ స్టార్ కృష్ణ కూడా రమేష్ బాబును రంగంలోకి దింపారు. కృష్ణ రమేష్ బాబు ను స్టార్ హీరోని చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ ఫలించలేదు.

చివరికి రమేష్ బాబు సినిమాలకే పూర్తిగా దూరమయ్యారు. కానీ కృష్ణ రెండో కుమారుడు మహేష్ బాబు మాత్రం టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. కానీ ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. ఇక ప్రస్తుతం నాగార్జున ఇద్దరు కుమారులు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మెగాస్టార్ వారసులు, దగ్గుబాటి వారసులు, మంచు మోహన్ బాబు వారసులు ఒకరి తరవాత ఒకరు ఎంట్రీ ఇస్తు టాలీవుడ్ లో రాణిస్తున్నారు.

ALSO READ : Chanakya Niti : మీరు సంతోష‌క‌ర‌మైన జీవితం పొందాలంటే.. చాణ‌క్యుడి ర‌హ‌స్యాల‌ను పాటించండి..!

Visitors Are Also Reading