Home » ఇంత చిన్న విషయానికి ఇంతలా రియాక్ట్ అవ్వాలా? పోలీసులపై సీరియస్ అయిన నివేత

ఇంత చిన్న విషయానికి ఇంతలా రియాక్ట్ అవ్వాలా? పోలీసులపై సీరియస్ అయిన నివేత

by Sravanthi
Ad

వరుస తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. కొన్నాళ్లుగా నివేద సినిమాలు చేయట్లేదు బయట కూడా ఈమె ఎక్కడా కనబడట్లేదు తాజాగా నివేదాకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నివేదా పోలీసులతో గొడవ పడుతున్నట్లుగా కనపడింది. మరి ఈ గొడవ ఎక్కడ జరిగింది అనేది తెలీదు. చిన్న సెలబ్రిటీల నుండి పెద్ద స్టార్ల వరకు ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.

nivetha

Advertisement

 

తాజాగా నివేదాకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. నివేద పోలీసులతో గొడవ పడినట్లు ఇందులో తెలుస్తోంది. సినీ నటి నివేత పేతురాజ్ పోలీసులతో వాగ్వానానికి దిగిన వీడియో ఇది. ఆమె వెళ్తున్న కారుని ఆపి పోలీసులు తనకి చేయాలని అన్నారు అందుకు ఆమె ప్రయాణిస్తున్న కారు డిక్కీ కూడా ఓపెన్ చేయాలని అన్నారు.

Advertisement

Also read:

Also read:

కానీ ఆమె నిరాకరించింది. అది తన పరువు కి సంబంధించిన మేటర్ అని మీకు చెప్పిన అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన మొత్తాన్ని పక్కనే ఉన్న ఒక వ్యక్తి రికార్డ్ చేశారు. అతని మీద కూడా ఆమె మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading