Home » నాకు ఆ ప్లాప్ హీరోలే స్ఫూర్తి…!

నాకు ఆ ప్లాప్ హీరోలే స్ఫూర్తి…!

by Azhar
Ad

టాలీవుడ్ లోకి జయం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ మొదటి సినిమాతోనే విజయం అందుకున్నాడు. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు వరుస సినిమాలు అనేవి చేస్తూ వెళ్తున్నాడు నితిన్. అయితే ఇపుడు ప్రస్తుతం చేస్తున్న సినిమా అనేది మాచర్ల నియోజకవర్గం. ఇక ఈ సినిమాకు ముందు అభిమానుల ముందుకు నితిన్ తీసుకువచ్చిన రంగ్ దే, మాస్ట్రో సినిమాలు అనేవి పెద్దగా అభిమానులను అలరించలేదు.

Advertisement

అందుకే ఈ సినిమాపాయి నితిన్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా చాలా అంచనాలు అనేవి పెట్టుకున్నారు. ఇక ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా కూడా ఉంటుంది అని నితిన్ ప్రమోషన్స్ లో చెబుతున్నాడు. ఇక తాజాగా కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పాల్గొన ఓ ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ.. ఈ సినిమా మొత్తం కమర్షియల్ గా కనిపిస్తుంది.. కానీ కథ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది అని చెప్పాడు.

Advertisement

ఇక అలాగే ఈ మధ్య నితిన్ సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. అలా మీ సినిమా ప్లాప్ అయిన సమయంలో మీకు ఏం అనిపిస్తుంది అని ప్రశ్నించగా… అప్పుడు కొంతమంది చేసే కామెంట్స్ అనేవి విన్నపుడు మాత్రం బాధ కలుగుతుంది. కానీ నేను అలాంటి సమయంలో ఎక్కువగా.. గూగుల్ లో ఎవరి సినిమాలు ఎక్కువ ప్లాప్ అయ్యాయి అని వెతుకుత. అప్పుడు నాకు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ పేర్లు అనేవి వస్తాయి. వారే నాకు స్ఫూర్తి అని నితిన్ అన్నాడు.

ఇవి కూడా చదవండి :

ధోని జట్టులో ఉండాలి అంటే బ్యాటింగ్ కంటే అదే ముఖ్యమట..!

మహిళల జట్టుపై అజారుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading