Home » Viral video : ఎర్ర‌ని ఎండ‌లో రోడ్డు పై కొత్త జంట రేసింగ్‌..!

Viral video : ఎర్ర‌ని ఎండ‌లో రోడ్డు పై కొత్త జంట రేసింగ్‌..!

by Anji
Ad

ప్ర‌స్తుతం పెళ్లిళ్లు జోరుగా కొన‌సాగుతున్నాయి. ఓవైపు ఎండ‌లు మండిపోతున్నా మ‌రొక వైపు వ‌ధువు, వ‌రుడుల త‌రుపు వారు మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్ర‌త్యామ్నాయ ఏర్పాటు చేసి మ‌రీ పెళ్లిళ్ల‌ను ఘ‌నంగా చేస్తున్నారు. మ‌న‌దేశంలో జరిగే ఈ పెళ్లిళ్ల‌కు ఓ రేంజ్‌లో ఆద‌ర‌ణ ఉంటుంది. అందుకే విదేశీయులు కూడా మ‌న ప‌ద్ద‌తుల‌తో పెళ్లిళ్లు చేసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మ‌న పెళ్లిళ్ల‌లో ప‌ద్ద‌తులు, సంప్రదాయాలు, అరెంజ్‌మెంట్స్‌ల‌ను చూసి విదేశీయులు మ‌న ప‌ద్దతుల‌లో పెళ్లిళ్లు చేసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. మ‌న పెళ్లిళ్ల‌లో పద్ద‌తులు, సంప్ర‌దాయాలు, అరెంజ్‌మెంట్స్‌ల‌ను చూసి విదేశీయులు సైతం షాకింగ్ కు గుర‌వుతున్నారు.

Advertisement

ప్ర‌ధానంగా నేటి యువ‌త పెళ్లిళ్ల‌పై డబ్బుల‌ను విచ్ఛ‌ల‌విడిగా ఖ‌ర్చు పెడుతున్నారు. కొంద‌రూ ప్రీ వెడ్డింగ్ షూట్ హ‌ల్దీ, మెహందీ వంటి ప‌లు కార్య‌క్ర‌మాల‌ను గ్రాండ్‌గా చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే పెళ్లి వేడుక‌లు సంబంధించిన ప‌లు వీడియోలు వైర‌ల్‌గా మారాయి. ఇక పెళ్లిలో అనుకోకుండా జ‌రుగుతాయ‌యో ప్లాన్ ప్ర‌కారం.. ప‌బ్లిసిటీ కోసం చేస్తారో కానీ పెళ్లికి సంబంధించిన ప‌లు వీడియోలు ఇప్ప‌టికే వైర‌ల్ అవుతున్నాయి. నెటిజ‌న్లు కూడా ఇలాంటి వీడియోల‌ను చూడ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. ఈ కోవ‌కు చెందిన మ‌రొక పెళ్లి వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోలో పెళ్లి కార్య‌క్ర‌మం ముగిసింది. కొత్త జంట త‌న గ్రామానికి ప్ర‌త్యేక‌మైన కారులో వ‌స్తుంటారు. వారికి మామూలుగా వెళ్లితే మ‌జా ఏముందో అనుకున్నారో ఏమో కానీ ఇలా కారు దిగి కొత్త జంట ఎండ‌లో ర‌న్నింగ్ చేయ‌డం ప్రారంభించారు. కొత్త జంట ఇద్ద‌రూ కూడా పోటాపోటీగా ప‌రుగెడుతున్నారు. ఎర్ర‌ని ఎండ‌లో ఈ వ‌ధూవ‌రులిద్ద‌రూ పెళ్లి దుస్తుల‌లోనే ప‌రిగెడుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. పెళ్లిలో బంధువులు, స్నేహితులు ఉల్లాసంగా పాల్గొంటారు. వీరంతా కొత్త బంధువుల‌ను ఆశీర్వ‌దిస్తారు. పెళ్లిని వ‌ధువ‌రులు గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటారు. కొన్నిసార్లు పెళ్లిలో ఎమోష‌న‌ల్ స‌న్నివేషాలు షాకింగ్ ఘ‌ట‌న‌లు కూడా జ‌రుగుతాయి.

Also Read : 

Video Viral : నైట్ క్ల‌బ్‌లో రాహుల్ గాంధీ..!

పెళ్లి గురించి మాట్లాడమని వివరాలు పంపితే.. అబ్బాయి ని ఇంటర్వ్యూ చేసిన యువతి..!

Visitors Are Also Reading