చాలామంది లాప్ ట్యాప్ లేదా స్మార్ట్ ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉంటారు. కానీ కొంతమందికి ఆ వస్తువుకు కావలసిన డబ్బులు లేక ఆగిపోతూ ఉంటారు. అలాంటివారు ఎలక్ట్రానిక్ స్టోర్స్ కి వెళ్ళినప్పుడు సగం ధరకే లాప్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్ కొనవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. అయితే మనం లాప్టాప్ కొనడానికి షో రూమ్ కి వెళ్ళామనుకోండి. ఆ షో రూమ్ లో అన్ని రకాల కంపెనీల డెమో లాప్టాప్ డిస్ప్లే లో ఉంటాయి. వాటిని చూసి మనం కొనుగోలు చేస్తాం.
Advertisement
దాని మీద ఎంత ధర ఉంటే అంత చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మనం కొనాల్సిన కంపెనీ లాప్టాప్ లేదా సెల్ ఫోన్ పీసులు అన్నీ అయిపోయాయి అనుకోండి. ఆ కంపెనీకి సంబంధించిన డెమో పీసులు తప్పనిసరిగా ఉండే ఉంటాయి. ఈ క్రమంలో వాటిని వారు 40 నుంచి 50% డిస్కౌంట్ తో విక్రయిస్తారు. ఒకవేళ సగం ధర కంటే తక్కువ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక లాప్టాప్ 50,000 ఉందనుకోండి.
Advertisement
ఆ కంపెనీకి సంబంధించిన అన్ని లాప్టాప్ లు మనం పోయిన సమయంలో అయిపోయాయి అనుకోండి. అందులో డెమో లాప్టాప్ తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని మనం 25 వేల లోపు కొనుగోలు చేయవచ్చు.. అయితే ఈ డెమో లాప్టాప్ కేవలం కస్టమర్స్ వచ్చినప్పుడు చూపించడం తప్ప దాన్ని పెద్దగా యూస్ చేయరు. నలుగురు దీని మీద చేతు వేసారు అనే ఫీలింగ్ మీకు లేకపోతే వాటిని కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎంచక్కా వాడుకోవచ్చు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా నష్టాలు తప్పవు..!
- హృతిక్ సినిమాలో శేఖర్ మాస్టర్ నటించాడనే విషయం మీకు తెలుసా ?
- చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన రామ్ చరణ్.. ఏ సినిమానో తెలుసా ?