చాణక్య చెప్పినట్లు చేయడం వలన మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆచార్య చానాకే ఎన్నో విషయాల గురించి చెప్పారు. ఎటువంటి వ్యక్తులతో దూరంగా ఉండాలి, ఎటువంటి వ్యక్తులని అసలు పట్టించుకోకూడదు, ఎలాంటి వాళ్ళతో ఉండకూడదనే విషయాన్ని కూడా చెప్పారు. ఇలాంటి వాళ్లు కనుక మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళకి కచ్చితంగా దూరంగా ఉండాలి లేదంటే అనవసరంగా మీరే ఇబ్బందుల్లో పడతారు. మూర్ఖుడైన శిష్యుడికి సలహా ఇవ్వడం వలన అస్సలు ఉపయోగం లేదు అని చాణక్య అన్నారు వాళ్ళు చేయాలనుకున్నది మాత్రమే చేస్తారు.
Advertisement
మూర్ఖుడైన శిష్యుడు అంటే ఎవరిని పట్టించుకోని వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినరు. సో ఇలాంటి వారితో మాట్లాడుతూ నీతులు చెబుతూ సమయాన్ని వృధా చేసుకోకూడదని చాణక్య అన్నారు. అలానే కొంతమంది మహిళలు నచ్చింది చేస్తారు ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటారు. కుటుంబాన్ని చూసుకోకుండా భర్త పిల్లలు తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించని ఆడవాళ్లు కి దూరంగా ఉండడమే మంచిది.
Advertisement
Also read:
Also read:
అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. డబ్బు గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళకి కూడా దూరంగా ఉండాలి. అటువంటి వాళ్ళని కూడా మీ పక్కకి చేరనివ్వకండి ఎప్పుడు సమస్యల్ని తీసుకువచ్చే వాళ్ళతో కూడా దూరంగా ఉండాలి. అసూయ పడే వ్యక్తులకి కూడా దూరంగా ఉండాలి. అసూయ స్వార్థం ఉండేవాళ్ళకి దూరంగా ఉండాలి లేదంటే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలానే దుర్మార్గులని కూడా నమ్మకండి చూశారు కదా చాణక్య చెప్పిన విషయాలు మరి ఇటువంటి వ్యక్తులకు దూరం గా ఉండి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి వీళ్ళ వలన అనవసరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవద్దు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!