Home » SS.Rajamouli: ఆ ఒక్క ట్వీట్ తో రాజమౌళిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ ఎందుకో తెలుసా ?

SS.Rajamouli: ఆ ఒక్క ట్వీట్ తో రాజమౌళిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ ఎందుకో తెలుసా ?

by AJAY
Published: Last Updated on
Ad

దర్శకధీరుడు రాజమౌళి చేసిన ఓ ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. రాజమౌళి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అనారోగ్యం బారిన పడ్డారని ఆమెకు సాయం చేయాలని కోరారు. అయితే ఆ వ్యక్తి కూడా ఎవరో కాదు తనతో అనేక సినిమాలకు కోఆర్డినేటర్ గా పనిచేసిన దేవిక అని ఆమె అనారోగ్యం బారిన పడ్డారని తెలిపారు. సినిమాలపై ఆమెకు ఫ్యాషన్ గురించి మాటల్లో చెప్పలేను అని పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఆమె బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నారని రాజమౌళి పేర్కొన్నారు.

Rajamouli

Rajamouli

ఆమెకు సపోర్ట్ చేస్తున్న కీటో ఫండ్ రైజింగ్ కు మీ వంతు సాయం చేయండి అంటూ రాజమౌళి ఆమె ఫోటో సోషల్ మీడియాలో చేసి కోరారు. రాజమౌళి ఇలా చేయడంపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

Advertisement

Advertisement

Netizens are Trolling SS. Rajamouli| Manamnews

Netizens are Trolling SS. Rajamouli| Manamnews

వందల కోట్లు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటూ… వేల కోట్లు వసూలు చేసే సినిమాలు తీసే మీకు 3 కోట్లు లెక్కనా మీరు ఎందుకు సహాయం చేయకూడదు అంటూ ఫైర్ అవుతున్నారు. మీకు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు తెలిసి ఉంటారు…. ఆ చిన్న మొత్తాన్ని మీరు సులభంగా ఇప్పించగలరని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఆహా బాల‌య్య‌..ఒక్క‌దెబ్బకే బోండాం రెండు వ‌క్క‌లు..!

Visitors Are Also Reading