Home » విరాట్ కోహ్లీతో గొడవపై నవీన్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీతో గొడవపై నవీన్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు

by Bunty
Ad

ఐపీఎల్ 2023 టోర్నీలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో జరిగిన గొడవపై లక్నో సూపర్ జెంట్స్ ప్లేయర్ నవీన్ వుల్ హక్ స్పందించారు. ఐపీఎల్ 2023 టోర్నమెంటులో… టీమిండియా స్టార్ క్రికెటర్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తో… లక్నో సూపర్ జెంట్స్ ఫాస్ట్ బౌలర్ నవీన్ వుల్ హాక్ గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2023 లీగ్ మ్యాచ్లలో భాగంగా లక్నో మరియు ఆర్సీబీ మధ్య రెండు మ్యాచ్ లు జరిగాయి.

Advertisement

అయితే ఇందులో మొదటి మ్యాచ్ లో… లక్నో విజయం సాధించింది. ఆ సమయంలో గౌతమ్ గంభీర్… కోహ్లీ ఫ్యాన్స్ టీజ్ చేశాడు. ఇక లీగ్ లో భాగంగా… లక్నో వేదికగా… ఈ రెండు జట్లు మరోసారి తలపడ్డాయి. ఇందులో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం… లక్నో ఫ్యాన్స్ ను టీజ్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇదే తరుణంలో నవీన్ ఉల్ హక్ తో గొడవ జరిగింది. ఇందులో గౌతమ్ గంభీర్ కూడా జోక్యం చేసుకొని నాన రచ్చ చేశాడు. అయితే ఈ ఇష్యూపై తాజాగా నవీన్ స్పందించాడు.

Advertisement

విరాట్ కోహ్లీ ముందు… గొడవ పెట్టుకున్నాడని చెప్పాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు, మ్యాచ్ తర్వాత నన్ను దూషించాడు.. షేక్ అండ్ ఇచ్చేటప్పుడు నా చేతిని బలంగా నొక్కాడు అని కోహ్లీ పై ఆరోపణలు చేశాడు నవీన్. గట్టిగా విరాట్ కోహ్లీ షేక్ అండ్ ఇవ్వడంతో నాకు కోపం వచ్చింది… అప్పుడు కోహ్లీ ప్రవర్తన అస్సలు నచ్చలేదు. దీనిపై ఎవరూ కూడా ఏమనలేదు… నేను కూడా స్పందించకుండా ఉన్నాను అంటూ నవీన్ చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి :

Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్.. ఫ్యాన్స్‌కు పండగే!

హీరో గోపీచంద్ భార్యను ఎప్పుడైనా చూశారా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?

ఒకే ఓవర్ లో 6 వికెట్లు… 12 ఏళ్ల కుర్రాడు చరిత్ర

Visitors Are Also Reading