తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు నరేష్ పవిత్ర లోకేష్ అంటే తెలియని వారు ఉండరు. వీరి గురించి చాలా కాలంగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు వచ్చాయి. అయితే వీరి పెళ్లి కూడా చేసుకున్నట్టు ఒక వీడియో బయటకు వచ్చింది. కానీ ఆ వీడియో వారు చేసిన సినిమా అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
Advertisement
అదే మళ్లీ పెళ్లి.. ఈనెల 26న విడుదలైన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వీరు బోల్డ్ కామెంట్స్ చేశారు.. మేమిద్దరం పిల్లల్ని కనడానికి ఆత్రుతగా ఉన్నామని, పవిత్ర లోకేష్ తో పిల్లల్ని కనడంలో తప్పేమీ లేదని వ్యాఖ్యానించారు నరేష్. నేను పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్ గా ఉన్నామని, పిల్లల్ని కంటే తప్పేం ఉంటుందని తెలియజేశారు.
Advertisement
ఒకవేళ మేం పిల్లల్ని కంటే మాకు 80 సంవత్సరాలు వచ్చేసరికి వారు 20 సంవత్సరాలు ఉంటారని, ఇది అవసరమా అని ప్రశ్నించారు. భార్యాభర్తలు గా కలిసే ఉంటామని, నా పిల్లలు పవిత్ర పిల్లలు ఇద్దరు మా బిడ్డలే అనుకుంటున్నా మన్నారు. తమకి ఇప్పటికే ఐదుగురు పిల్లలు ఉన్నారని వారి కోసమే బ్రతుకుతున్నామని తెలియజేశారు. ప్రస్తుతం వారు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరికొన్ని ముఖ్య వార్తలు :
- బిస్లరీ సాఫ్ట్ డ్రింక్స్ తాగుతున్నారా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?
- షర్మిల-డీకేల మధ్య ఢీల్ కుదిరిందా.. కాంగ్రెస్ వ్యూహం ఏంటంటే..?
- భార్య భర్తకు ఎడమవైపు పడుకుంటే ఇంత అదృష్టమా..?