Home » బిస్లరీ సాఫ్ట్ డ్రింక్స్ తాగుతున్నారా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?

బిస్లరీ సాఫ్ట్ డ్రింక్స్ తాగుతున్నారా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం మార్కెట్లో వాటర్ బాటిల్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది కిన్లే, బిస్లరీ, టాటా,ఆక్వా వాటర్ గుర్తొస్తాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బిస్లరీ కంపెనీ. ఇది మినరల్ వాటర్ కాకుండా సోడా వ్యాపారంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా సాఫ్ట్ డ్రింక్ రంగంలో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Advertisement

మూడు ఫ్లేవర్లలో సాఫ్ట్ డ్రింక్ ను తీసుకువచ్చింది. బిస్లరీ రేవు ( కోలా ఫ్లేవర్ ) బిస్లరీ పాప్ ( ఆరెంజ్) బిస్లరీ స్పైసీ జీరా డ్రింకులను తీసుకువచ్చింది. ఇప్పటికే ఉన్న లేమనుకు తోడుగా ఈ మూడు ఫ్లేవర్లు కస్టమర్లను ఎంతో ఆకట్టుకునేందుకు కంపెనీ ప్రయత్నం చేస్తోంది.

Advertisement

ఈ బాటీలు 160 ఎం.ఎల్ , 600 ఎంఎల్ అందుబాటులోకి వచ్చాయి. అయితే దీనిపై బిస్లరీ ఇంటర్నేషనల్ వైస్ చైర్ పర్సన్ జయంతి చౌహన్ మాట్లాడుతూ.. కొత్త కొత్త రుచులను ఇష్టపడే యువతకు బిస్లరీ ప్రొడక్ట్స్ బాగా నచ్చుతాయని ఆశిస్తున్నట్టు తెలియజేశారు. అలాగే ఈ డ్రింక్స్ ను ఓటిటీ నటులతో ప్రచారం కూడా చేస్తున్నారు.

మరి కొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading