Home » Pavithra Naresh Marriage : నాలుగో పెళ్లిపై అసలు విషయం చెప్పేసిన నరేష్… ‘మళ్లీ పెళ్లి’ అంటూ పోస్టర్ రిలీజ్!

Pavithra Naresh Marriage : నాలుగో పెళ్లిపై అసలు విషయం చెప్పేసిన నరేష్… ‘మళ్లీ పెళ్లి’ అంటూ పోస్టర్ రిలీజ్!

by Bunty
Ad

గత కొంతకాలంగా పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారంపై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఇటీవల వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నట్లు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వీరి టాపిక్ తెరపైకి వచ్చింది. పవిత్ర లోకేష్, నరేష్ ఇటీవల పెళ్లి చేసుకున్నట్లు రిలీజ్ చేసిన వీడియో ఫేక్ అని ఆ తర్వాత తెలిసింది.

READ ALSO : జానకిరామ్ భార్య రెండో పెళ్లి చేసుకోకుండా… ఆ ఫోటోలు వైరల్?

Advertisement

అయితే ఆ పెళ్లి ఫోటోలో, వీడియోలో నరేష్ బంధువులు ఎవరూ లేకపోవడంతో చాలామందికి అనుమానం వచ్చింది. ఆరా తీస్తే అది ఓ సినిమా కోసం చేసిన సన్నివేశం అని అన్నారు. ఎమ్మెస్ రాజు సినిమా కోసం చేసిన సీన్ ను నరేష్ ప్రచారం కోసం ఈ విధంగా సోషల్ మీడియాలో పెట్టారని తేలింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఈరోజు వీకే నరేష్ అధికారికంగా ప్రకటన చేశారు.

Advertisement

READ ALSO : 2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్… హైదరాబాదులో ఆ మ్యాచులు!

Naresh announces film with Pavitra Lokesh, titles it Malli Pelli, poster goes viral

‘మళ్లీ పెళ్లి’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. నరేష్ తల్లి విజయనిర్మల స్థాపించిన విజయకృష్ణ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. విజయకృష్ణ మూవీస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ బ్యానర్ పై ‘మళ్లీ పెళ్లి’ సినిమాను నిర్మిస్తున్నారు వీకే నరేష్.

READ ALSO : AP Govt Jobs 2023 : ఏపీలో 5,388 వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ… పూర్తి వివరాలు ఇవే..!

Visitors Are Also Reading