Home » నాని 30 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్….మరో హీరోయిన్ గా ఆ బ్యూటీ..!

నాని 30 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్….మరో హీరోయిన్ గా ఆ బ్యూటీ..!

by AJAY
Ad

రీసెంట్ గా నాచురల్ స్టార్ నాని దసరా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో నాని తర్వాత సినిమా నాని 30 పైనే ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు కొత్త దర్శకుడు శౌర్యు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

Advertisement

అయితే ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ మృనాల్ ఠాకూర్ నటిస్తుంది అని ప్రకటించారు. మృణాల్ సీతా రామం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుంది.

Advertisement

ఈ చిత్రంలో రెండవ హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర బృందం అనౌన్స్మెంట్ కూడా చేసింది. శృతిహాసన్ ఇప్పటికే వీరసింహారెడ్డి , వాల్తేర్ వీరయ్య సినిమా లతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ లు అందుకుంది. మరి నాని సినిమాలో శృతిహాసన్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.

Visitors Are Also Reading