Home » నాగశౌర్య భార్య ఆస్తి ఎంతో తెలుస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

నాగశౌర్య భార్య ఆస్తి ఎంతో తెలుస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

టాలీవుడ్ హీరో నాగశౌర్య ఇటీవలే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు అయ్యాడు. దీంతో నాగశౌర్య, అనూష శెట్టి పేర్లు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. అనూష శెట్టి, నాగశౌర్యల జోడీ బాగుందని అభిమానులు పేర్కొంటున్నారు.  మరోవైపు అనూష శెట్టి ఆస్తుల విలువ దాదాపు రూ.80 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అదేవిధంగా ఆమెకు సొంతంగా భవంతులు, కార్లున్నాయని తెలుస్తోంది. అస్సలు నాగశౌర్య భార్య ఖాళీగా ఉండడానికి ఇష్టపడదు అట. వ్యాపారంలో తన ప్రతిభతో ఎదిగిన అనూష రాబోయే రోజుల్లో మరింతగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. 

Advertisement

నాగశౌర్య కూడా అనూష మరింత సక్సెస్ కావాలని మద్దతు ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నాగశౌర్య సినీ కెరీర్ లో చెప్పుకోదగిన స్థాయిలో విజయాలు ఏమి లేవు. భారీ రేంజ్ లో విజయం సాధించకపోయినప్పటికీ నిర్మాతలకు మాత్రం నష్టాలు రాలేదట. ఈ ఏడాది నాగశౌర్యకి కలిసొచ్చిందనే చెప్పాలి. నాగశౌర్య నటించిన  కృష్ణ వ్రింద విహారి సినిమా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. త్వరలోనే నాగశౌర్య ఓ కొత్త సినిమాను ప్రకటించనున్నాడు. ఇక ఆ సినిమా సూపర్ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుతున్నారు.   

Advertisement

Also Read :  నా పక్కనే కూర్చుంటావా అంటూ చిరంజీవిని అవమానించిన నటి.. ఎవరంటే…?

Manam News

అంతేకాదు.. భవిష్యత్ లో నాగశౌర్య తీయబోయే సినిమాలు చాలా స్పెషల్ గా ఉండేవిధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అభిమానులు నాగశౌర్య పాన్ ఇండియా హీరోగా మారాలని కోరుకుంటున్నాడు. నాగశౌర్య ఆ దిశ వైపు అడుగులు వేస్తారేమో చూడాలి. నాగశౌర్యకి సోషల్ మీడియాలో భారీ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. నాగశౌర్య ఎక్కువగా క్లాస్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  ముఖ్యంగా భిన్నమైన కథలను ఎంచుకుంటూ చాలా కూల్ గా లైఫ్ ని కొనసాగిస్తున్నారు నాగశౌర్య. 

Also Read :  అనసూయను మేకప్ లేకుండా ఎప్పుడైనా చూసారా.. ఆలస్యమెందుకు చూసేయండి..!!

Visitors Are Also Reading