Home » అనసూయను మేకప్ లేకుండా ఎప్పుడైనా చూసారా.. ఆలస్యమెందుకు చూసేయండి..!!

అనసూయను మేకప్ లేకుండా ఎప్పుడైనా చూసారా.. ఆలస్యమెందుకు చూసేయండి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ యాంకర్ గా నటిగా ఎంతో పేరు తెచ్చుకుంది అనసూయ. తన అంద చందాలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు చెమటలు పట్టిస్తూనే ఉంటుంది. ఇంతటి అందాల అనసూయను మేకప్ లేకుండా కామన్ లుక్ లో ఎప్పుడైనా చూసారా.. మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడు చూసేయండి..

Advertisement

also read:ఈ క్యూట్ పాప ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో స్టార్.. అందరికీ తెలిసిన నటి..!!

ప్రముఖ కామెడీ షో అయిన జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న యాంకర్ అనసూయ సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాత ఆమెకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అంతేకాకుండా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో కూడా నటించింది. ఈ మూవీలో నెగటివ్ పాత్రలో కనిపించి అందరిని ఆకట్టుకుంది.

Advertisement

అనసూయ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ సినిమా విషయాలనే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాకుండా తనపై నెగిటివ్ కామెంట్ చేసే వారికి కూడా తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తుంది. అయితే తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. న్యాచురల్ లుక్ లో ఆమె దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో చూసిన వారంతా అందాలబామ ఇలా మారిందేంటి అంటూ వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి అందమైన ఫోటోలు మీరు కూడా ఒకసారి చూసేయండి.

also read:ఎన్ని కోట్లు ఉన్న ఆ ఒక్కటి లేదు.. కన్నీరు పెట్టుకున్న అలియాభట్..!!

Visitors Are Also Reading