Home » నాగార్జున కూడా సీక్వెల్ అనేది చేయనున్నాడా..?

నాగార్జున కూడా సీక్వెల్ అనేది చేయనున్నాడా..?

by Azhar
Ad

టాలీవుడ్ లోని సీనియర్ హీరోలలో ఒక్కడు అయిన నాగార్జున ప్రస్తుతం ది ఘోస్ట్ అనే సినిమాతో వస్తున్నాడు. ఇది దసరా కానుకగా ఫ్యాన్స్ ముందుకు వస్తుంది. అయితే ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం అనేది వహించాడు అనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో నాగార్జున ఓ పాపాను కాపాడటం చుట్టూ సినిమా అనేది ఉండనుంది అనే విషయం తాజాగా విడుదల అయిన ట్రైలర్ అనేది చూస్తూనే అర్ధం అవుతుంది.

Advertisement

అయితే ఈ సినిమాపై నాగార్జున చాలా నమ్మకంగా ఉన్నాడు అని తెలుస్తుంది. అందుకే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అదే రోజు విడుదల అవుతున్నా.. తన సినిమాను కూడా విడుదల చేస్తున్నాడు. అయితే ఈ సినిమా హిట్ అని నమ్ముతున్నా నాగార్జున.. దీని డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తో మరో సినిమా చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ది ఘోస్ట్ సినిమా హిట్ అయిన వెంటనే ఇదే కాంబినేషన్ లో మరో సినిమా అనేది రానుంది అని సమాచారం.

Advertisement

ఇక ఇప్పటికే ప్రవీణ్ సత్తార్ కూడా నాగార్జునతో ఇంకో సినిమా అనేది చేయడానికి సిద్ధం అవుతున్నాడు అని తెలుస్తుంది. ఆ కథను ఇప్పటికే సిద్ధం చేస్తున్నాడు అని సమాచారం. కానీ ఆ సినిమా అనేది ఇదే ది ఘోస్ట్ సినిమాకు సీక్వెల్ గా రానుందా.. లేక మరో కొత్త కథతో సినిమా అనేది ఉండనుందా అనేది చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

బుమ్రా ప్రపంచ కప్ ఆడటంపై దాదా రియాక్షన్..!

కోహ్లీ, రోహిత్ లను కలిపి అవమానించిన ఐసీసీ..!

Visitors Are Also Reading