Home » అలాంటి రోజు నా లైఫ్ లో రాకూడదు అంటూ వెక్కివెక్కి ఏడ్చిన నాగార్జున.. కారణం ఏంటంటే..?

అలాంటి రోజు నా లైఫ్ లో రాకూడదు అంటూ వెక్కివెక్కి ఏడ్చిన నాగార్జున.. కారణం ఏంటంటే..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే ఎలాంటి గౌరవ మర్యాదలు ఉంటాయో మనందరికీ తెలుసు. అక్కినేని నాగేశ్వరరావు నటవరసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో నాగార్జున స్టార్ హీరోగా ఎదిగారు. అలాగే ఆయన కొడుకులు నాగచైతన్య, అఖిల్ స్టార్ హీరోలుగా ఎదగడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో నాగార్జున చాలా స్ట్రాంగ్ మనిషి. అలాంటి ఆయన నాగచైతన్య విషయంలో మాత్రం చాలా బాధపడ్డారట.

also read:Sr:NTR సినీ కెరియర్ లో 1977 ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Advertisement

నాగ చైతన్య సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు నాగార్జున చాలా ఎమోషనల్ అయ్యేవారట. వాడు వెళ్లకుండా అక్కడే ఉంటే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నారట నాగార్జున. కానీ అది జరగాని నాగార్జున కామ్ గా ఉండేవారట. అంతేకాదు అతడు ఇంటికి వచ్చి హాస్టల్ కి తిరిగి వెళ్లే టైంలో నాగార్జున కూతుర్ని అత్తగారింటికి పంపినంత దీనంగా ఉండి పోయేవారట.

Advertisement

also read:

ఇలాంటి రోజు మళ్లీ మళ్లీ రాకుండా ఉంటే బాగుండు అని ఎమోషనల్ అవుతూ ఎడ్ ఏడ్చేవారట నాగార్జున. అలా కొద్ది రోజులకు మళ్లీ సెట్ అయ్యేదట. అంతేకాదు నాగార్జున మరియు సమంత విడాకులు తీసుకున్న సమయంలో నాగార్జున చాలా బాధపడ్డారట. ఇది ఏమైనా నాగార్జునకు కొడుకులంటే ఎంత ఇష్టమో మనం ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

also read:

Visitors Are Also Reading