Home » Jr:NTR జాతకంలో అలా ఉందా..జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Jr:NTR జాతకంలో అలా ఉందా..జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరు. ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్న అయినవాళ్లు దూరం పెట్టడంతో చాలా కష్టపడి ఇండస్ట్రీలో ఎదిగారు. అలాంటి నందమూరి కుటుంబంలో ఈ మధ్యకాలంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వారి కుటుంబమంతా మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ తరుణంలోనే జూనియర్ ఎన్టీఆర్ జాతకం గురించి అనేక వార్తలు బయటకు వచ్చాయి. ఆయన జీవితంలో ఈ ఏడాది ఇదే జరగబోతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు జ్యోతిష్యుడు.. మరి ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పారో తెలుసుకుందాం..

also read:తండ్రిని దూరం చేసుకున్న హీరో సూర్య.. దీనికి కారణం జ్యోతిక నేనట?

Advertisement

Advertisement

ఎన్టీఆర్ పుబ్బ నక్షత్రం, సింహరాశి. ఈ రాశి వారు ఎలాంటి పనైనా చాలా ధైర్యంగా చేస్తారు. అలాగే ఏదైనా చేయాలనుకుంటే అది కచ్చితంగా చేసి తీరుతారు. మాట ఇస్తే వెనక్కి తగ్గరు. ఇలాంటి విషయంలో ఆయన భయపడకుండా కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. జూనియర్ ఎన్టీఆర్ కున్న వాగ్దాటి ఆయన పుట్టిన నక్షత్రం నుండి వచ్చింది. ఎదుటివారు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తారు.

also read:నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేశాడు

ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా అసలు భయపడడు. అంతేకాకుండా ఈ రాశి వారికి అందరినీ కలుపుకొని పోయే గుణం ఉంటుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో శుక్రుడు ఫిక్స్ దశలో ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఏడాది ప్రజాపాలనలోకి ఎంట్రీ ఇస్తాడంటూ ప్రముఖ కామెంట్స్ చేశారు. ప్రస్తుతమైన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:

Visitors Are Also Reading