Home » ఆ హీరోయిన్‌ తో నాగ చైతన్య రిలేషన్‌…ఇలా అడ్డంగా దొరికిపోయారుగా!

ఆ హీరోయిన్‌ తో నాగ చైతన్య రిలేషన్‌…ఇలా అడ్డంగా దొరికిపోయారుగా!

by Bunty

యంగ్ హీరో నాగచైతన్య గురించి స్పెషల్‌ గా చెప్పాల్సిన పనిలేదు.  అక్కినేని వారసుడిగా సినిమాలలోకి వచ్చిన యంగ్ హీరో నాగచైతన్య డిఫరెంట్ స్టైల్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. నాగచైతన్య ప్రస్తుతం వెబ్ సిరీస్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమ పెళ్లి చేసుకున్న చైతు కొద్ది సంవత్సరాల తర్వాత ఆకస్మాత్తుగా విడాకులు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

READ ALSO : “బలగం” సినిమాలో ప్రియదర్శి పాత్రను వదులుకున్న స్టార్ కమెడియన్!

 

అయితే కొన్ని నెలల క్రితం నాగచైతన్య మాత్రం నటి శోభితతో డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసిన ఫోటో కూడా బయటకు రాలేదు. కలిసి ప్రాజెక్టు కూడా చేయలేదు. కానీ వీరిద్దరూ ప్రేమ, డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై చైతు స్పందించకపోయినా శోభిత మాత్రం ఇన్ డైరెక్ట్ గా ఇవన్నీ ఫేక్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. కానీ తాజాగా ఓ ఫోటో వైరల్ గా మారింది. నాగచైతన్య కొన్ని రోజుల క్రితం హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ చెఫ్ నాగచైతన్యతో కలిసి ఫోటో దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

READ ALSO :  TV9 దేవీ నాగవల్లిపై మరోసారి రెచ్చిపోయిన విశ్వక్ సేన్!

Naga Chaitanya – Sobhita Dhulipala date night in London.. dinner together  in the same restaurant.. pic that

అయితే ఆ ఫోటోలో వెనకాల శోభిత కూర్చొని ఉంది. ఈ ఫోటో పెట్టి నెల రోజుల పైనే అవుతున్న సడన్గా ఇప్పుడు వైరల్ గా మారింది. మొదట్లో ఈ ఫోటోని అంతగా గమనించకపోవడంతో ఇందులో శోభిత కనబడలేదు అనుకుంటా. కానీ నెటిజన్లు కొంతమంది ఈ ఫోటోని ఇప్పుడు షేర్ చేసి ఇందులో శోభిత ఉంది. చైతు శోభిత కలిసి ఎక్కడికో వెళ్లారు. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని పోస్ట్లు చేస్తున్నారు. దీంతో మరోసారి నాగ చైతన్య, శోభిత వైరల్ గా మారారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

READ ALSO : అమెరికాలో హీరోయిన్ లయ ఏ ఉద్యోగం చేస్తున్నారు… ఆమె నెల జీతం ఎంతో తెలుసా!

Visitors Are Also Reading