సినిమా ఇండస్ట్రీలో నేపోటిజం అనేది ఎక్కువగా మారుతుంది అని చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈ నేపోటిజం అనేది ఇండియాలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల్లో ఉన్నా.. ఎక్కువ బాలీవుడ్ లో కనిపిస్తుంది. ఫ్యాన్ కూడా వారినే ఎక్కువగా టార్గెట్ అనేది చేస్తుటారు. అయితే సినిమా కుటుంబం నుండే వచ్చిన టాలీవుడ్ యుత్వ్ హీరో నాగ చైతన్య కూడా ఈ నేపోటిజం పై కామెంట్స్ చేసాడు.
Advertisement
అయితే నాగ చైతన్య తాజాగా పాల్గొన ఓ ఇంటర్వ్యూలో ఈ నేపోటిజం గురించి అడ్డగ.. ఈ నేపోటిజం అనేది బాలీవుడ్ లో ఉనంతగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉండదు అని పేర్కొన్నాడు. అయితే ఈ నేపోటిజం అనేది ఎక్కడ.. ఎందుకు మొదలైందో తనకు అర్ధం కావడం లేదు అని నాగ చైతన్య అన్నారు. మా తాత, నాన్న ఇద్దరు సినిమాలో నటించారు. ఇక నిన్ను చిన్నపాటి నుండి వారిని చూస్తూనే పెరిగాను.
Advertisement
అందుకే నేను కూడా నటుడిని కావాలి అనుకున్నాను. వారి దారిలోనే నేను ప్రయాణిస్తున్నాను. అయితే ఇప్పుడు సినిమా కుటుంబం నుండి వచ్చిన నా సినిమా, ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో సినిమా ఒక్కే థియేటర్లో విడుదల అవుతాయి. అందులో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తే ఆ సినిమాయూ ఆ హీరోనే మెచ్చుకుంటారు. ఈ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు అన్ని సినిమాలు సమానమే అని నాగ చైతన్య కామెంట్స్ చేసారు.
ఇవి కూడా చదవండి :