Home » ఐపీఎల్ లో కొత్త ఫీచర్స్ తేబోతున్న రిలయన్స్..!

ఐపీఎల్ లో కొత్త ఫీచర్స్ తేబోతున్న రిలయన్స్..!

by Azhar
Ad

ఐపీఎల్ అనేది ఇప్పుడు ఎంత పెద్ద లీగ్ గా మారింది అనేది అందరికి తెలుసు. 2008 లో బీసీసీఐ ప్రారంభించిన ఈ లీగ్ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద లీగ్ గా అవతరించింది. వచ్చే 5 ఏళ్లు అంటే 2023 – 2027 వరకు ఐపీఎల్ యొక్క రైట్స్ ను ఈ మధ్యే వేలంలో ఆమేసింది బీసీసీఐ. అయితే ఇందులో డిజిటల్, టీవీ రైట్స్ ను విడివిడిగా అమ్మగా.. డిజిటల్ వయాకామ్ 18 సొంత చేసుకుంటే.. టీవీ రైట్స్ స్టార్ స్పోర్ట్స్ సొంతం చేసుకుంది.

Advertisement

అయితే వయాకామ్ అనేది రిలయన్స్ సంస్థ అనేది అందరికి తెలుసు. ఇప్పటికే ఈ సంస్థకు voot అనే ఓటీటీ సంస్థ అనేది ఉంది. మొదట ఇందులోబీనే ఐపీఎల్ మ్యాచ్ లను కూడా ప్రసారం చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ వయాకామ్ ఐపీఎల్ కోసం ప్ర్తత్యేకమైన యాప్ ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ యాక్ సబ్స్క్రిప్షన్ కోసం భారీ మొత్తం ఛార్జ్ చేయనున ఈ సంస్థ ఇందులో కొత్త ఫీచర్స్ ను బాగానే తెచ్చింది. అందులో ముఖ్యంగా ఫ్యాన్స్ ఇందులో మ్యాచ్ ను ఏ యాంగిల్ లో అయిన చూసెల్స్ సెట్ చేసింది. అంటే బౌలర్ వైపు నుండి.. బ్యాటర్ వైపు నుండి అలాగే రెండు సైడ్స్ నుండి ఏ యాంగిల్ లో చుడై అనుకునేది మనమే ఎంచుకోవచ్చు. అలాగే వర్చువల్ గా మన ఫ్రెండ్స్ తో కలిసి కూడా ఈ మాస్క్ లను చూడవచ్చు.

ఇవి కూడా చదవండి :

గత ఏడాది కోహ్లీ చేసిన తప్పే.. ఇప్పుడు బాబర్ చేశాడా..?

టెండూల్కర్ సారాను వదిలేసి ఖాన్ సారాను పట్టుకున్న గిల్..!

Visitors Are Also Reading