Home » ఎన్టీఆర్ కి భయపడ్డ మోక్షజ్ఞ..? బాలయ్య బలవంతం చేస్తున్నా అందుకే..!

ఎన్టీఆర్ కి భయపడ్డ మోక్షజ్ఞ..? బాలయ్య బలవంతం చేస్తున్నా అందుకే..!

by Sravya
Ad

మోక్షజ్ఞ హీరో ఎందుకు అవ్వట్లేదు అని బాలయ్య ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. మోక్షజ్ఞ హీరో అయితే చూడాలని ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ అన్నయ్య ఎన్టీఆర్ కి భయపడుతున్నారట. ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా షికార్లు కొడుతోంది. చిత్ర పరిశ్రమలో వారసత్వం బలమైన సెంటిమెంట్. ఒక స్టార్ హీరో కొడుకు హీరో అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. నందమూరి అభిమానులు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు.

Advertisement

మోక్షజ్ఞ హీరో అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు పదులు వయసు దాటగానే వారసులు హీరోలు అవ్వడం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అయితే టీనేజ్ లోనే హీరోగా మారారు. ఎన్టీఆర్ కి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా సొంత ట్యాలెంట్ తోనే ఇండస్ట్రీలోకి వచ్చారు తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఈ స్థాయిలో నిలబడ్డారు. రామారావు తర్వాత ఫ్యామిలీ లో సక్సెస్ అయిన హీరోలు బాలయ్య ఎన్టీఆర్ మాత్రమే.

Also read:

mokshagna

mokshagna

Also read:

Advertisement

మిగిలిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు మరి కొంతమంది కెరియర్ లో పడుతూ లేస్తూ ఏదో కొనసాగిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం గ్లోబల్ స్టార్ గా మారారు. దేశంలోనే గొప్ప డాన్సర్ ఎన్టీఆర్. ఆయన స్పీడు అందుకోవడం ఎవరికైనా కూడా కష్టమే. మూడు పదుల వయసు వచ్చినా కూడా మోక్షజ్ఞ హీరో అవ్వకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఎన్టీఆర్ ఎదిగిన తీరు మోక్షజ్ఞను భయపెడుతోందట. హీరో అయితే ఎన్టీఆర్ రేంజ్ కి వెళ్ళాలి. కనీసం ఆయన రేంజ్ కి తగ్గట్టుగా రావాలి అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అది అసాధ్యం అని మోక్షజ్ఞ అనుకుంటున్నారు. ఎన్టీఆర్ లాగా సక్సెస్ అవ్వకపోతే తండ్రి బాలయ్యకు చెడ్డ పేరు తెస్తుందని భావిస్తున్నారట. 2024లో మోక్షజ్ఞ హీరో అవ్వడం కచ్చితం అని అంతా అంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading