Home » శోభన్ బాబు సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే.. ఎందుకంటే..?

శోభన్ బాబు సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే.. ఎందుకంటే..?

by Sravya
Ad

శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు. కృష్ణ జిల్లా చిన్న నందిగామ ఈయన సొంత ఊరు. ఈయన తండ్రి పేరు వచ్చేసి ఉప్పు సూర్యనారాయణ రావు. మైలవరం ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల్లో నాటకాల మీద ఆసక్తి పెరిగింది. కొంత కాలానికి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. శోభన్ బాబు హీరోగా వస్తున్నాడు అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే అని అందరి అభిప్రాయం.

Advertisement

శోభన్ బాబు మూవీస్ లో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు అంటే ఒకరితో ప్రేమాయణం నడిపిస్తూ ఇంకొకరిని రిలాక్సేషన్ కోసం సాంగ్స్ ని కానీ ఆమె నుండి ఎదురయ్యే ప్రేమ వలన జనరేట్ అయ్యే కామెడీ కానీ హైలెట్ చేస్తూ దర్శకులు సినిమాను తీసేవారు. ఇక దానికి తగ్గట్టుగా హీరోయిన్లు ఉండడం వలన మూవీ అంతా కూడా ఫ్రెష్ ఫీల్ ఉండేది అలానే హీరోయిన్లు కూడా అందంగా కనపడుతూ తళుక్కున మెరిసే వారు శోభన్ బాబు.

Advertisement

Also read:

shoban babu rejected athadu movie

 

Also read:

అప్పట్లో ఫ్యామిలీ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు సోగ్గాడిగా అతని ఇమేజ్ ని కాపాడుకుంటూ వచ్చారు. ఆయన అభిమానులకు తాను ఎప్పుడు హీరో గానే ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా నటించకుండా వదులుకున్నారు. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేశారు అలా చేసిన ఏకైక హీరో శోభన్ బాబు అవ్వడం విశేషం అని చెప్పొచ్చు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading