ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్రక్రియలో సన్ రాయిజర్స్ హైదరాబాద్ తీసుకున్న ముగ్గురు అఆటగాళ్లలో ఉమ్రాన్ మాలిక్ ఒక్కడు. గత ఏడాది ఐపీఎల్ లో నటరాజన్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన ఈ యువ పేసర్ బౌలింగ్ చేసే వేగానికి అందరూ ఫిదా అయిపోయారు. అందుకే కావ్య తనని 4 కోట్లకు రిటైన్ చేసుకుంది.
Advertisement
ఇదిలా ఉంటె.. నిన్నటి మ్యాచ్ లో ఉమ్రాన్ వేసిన బౌలింగ్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫిదా అయిపోయారు. ట్విట్టర్ వేదిక ఉమ్రా బౌలింగ్ పై కేటీఆర్ స్పందిస్తూ.. అద్భుతమైన స్పెల్ బౌలింగ్. టేక్ ఎ బౌ యంగ్ మ్యాన్.. నాకు తెలిసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ ఓవర్” అని కొనియాడారు. అయితే ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ వేసిన ఆఖరి ఆవారా గురించే ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మాట్లాడుకుంటుంది.
Advertisement
పంజాబ్ ఇన్నింగ్స్ లోని ఆఖరి 20వ ఓవర్ వేసినా మాలిక్.. మూడు వికెట్లు తో పాటుగా ఓ రన్ అవుట్ చేసి.. మేడిన్ ఓవర్ గా మలిచాడు. దాంతో ఇలా ఐపీఎల్ లో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ ను మేడిన్ ఓవర్ చేసి.. మూడు వికెట్లు తీసుకున్న ఏకైక బౌలర్ గా చరిత్ర సృష్టించాడు మాలిక్.
ఇవి కూడా చదవండి :
ఉమ్రాన్ వల్లే బ్యాటర్లు నన్ను ఉతుకుతున్నారు : భువీ
ఐపీఎల్ లో కేన్ మామ సరికొత్త రికార్డు…!