Home » మెగా హీరోలతో అత్యధిక సినిమాలు చేసిన.. హీరోయిన్లు ఇంతమంది ఉన్నారా..!!

మెగా హీరోలతో అత్యధిక సినిమాలు చేసిన.. హీరోయిన్లు ఇంతమంది ఉన్నారా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే నే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. వారి నటన విషయానికి వస్తే ఎవరినీ తక్కువ అని చెప్పలేం. అలాగే మెగా హీరోలతో ఒక్కసారైనా నటించాలని చాలామంది నటీనటులు చాన్స్ కోసం ఎదురు చూస్తారు. కానీ ఈ కథానాయికలు మెగా ఫ్యామిలీ హీరోలతో చాలా సినిమాలు చేశారు. వారెవరో చూద్దాం..!!1.రమ్యకృష్ణ: చిరంజీవి గారి తో ముగ్గురు మొనగాళ్లు, అల్లుడా మజాకా, ఇద్దరు మిత్రులు ఇలా పలు సినిమాల్లో నటించి చిరంజీవి సోదరుడు నాగబాబు తో కౌరవుడు సినిమాలో హీరోయిన్ గా నటించడం జరిగింది. ఇలా మెగా హీరోలతో ఇద్దరితో వర్క్ చేశారు.2. కాజల్ అగర్వాల్: ఈమె చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 లో నటించగా రామ్ చరణ్ తో మగధీర,గోవిందుడు అందరివాడేలే, అలాగే అల్లు అర్జున్ తో ఆర్య-2 లో మరియు పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ లో ఇలా మొత్తం నలుగురు మెగా హీరోలతో ఈమె నటించింది.3. సమంత: ఈ హీరోయిన్ మొత్తం ముగ్గురు మెగా హీరోలతో నటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, రామ్ చరణ్ తో రంగస్థలం, అలాగే అల్లు అర్జున్ తో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల్లో నటించింది.4. పూజా హెగ్డే: ఈమె రామ్ చరణ్ తో ఆచార్య సినిమాలో,అలాగే అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురం లోనూ ఇంకా వరుణ్ తేజ్ తో ముకుంద మూవీ లో కూడా నటించడం జరిగింది.5. జెనీలియా: ఈ హీరోయిన్ ఆరెంజ్ సినిమా లో రామ్ చరణ్ తో, హ్యాపీ మూవీ లో అల్లు అర్జున్ తో గ్లామరస్ గా నటించి అందర్నీ ఆకట్టుకున్నారు.

Advertisement

ALSO READ :

Advertisement

జయప్రద చేసిన ఆ సినిమా సూపర్ హిట్ అయినా.. ఆ దర్శకుడు ఆమెను ఎందుకలా అవమానించారు..!!

బాలకృష్ణ శోభన్ బాబు హీరోలుగా.. 3కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనా..!!

 

Visitors Are Also Reading