ఈ నెల 16 నుండి ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచ కప్ జరగబోతున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి పరిస్థితులను అలవాటు చేసుకోవడానికి మన భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకోగా.. మిగిలిన జట్లు మాత్రం ఇంకా ద్వైపాక్షిక సిరీస్ లు అడవుతున్నారు. అయితే ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియా కూడా.. తమ దేశంలో ఇంగ్లాండ్ తో కలిసి టీ20 సిరీస్ అనేది ఆడుతుంది.
Advertisement
మూడు టీ20 లలో భాగంగా ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా మరోసారి తన వక్ర బుద్ధిన చూపించింది. అయితే ఆసీస్ మోసాలకు.. తప్పులకు పెట్టింది పేరు. అయితే నేటి మ్యాచ్ లో కూడా అలానే జరిగింది. మొదట బ్యాటింగ్ చేసి 208 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఆసీస్ కు భారీ టార్గెట్ ఇచ్చింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ బ్యాటర్ మాథ్యూ వేడ్ మిడిల్ ఆర్డర్ లో వచ్చాడు.
Advertisement
అయితే మ్యాచ్లో మార్క్ వుడ్ వేసిన బంతి అనేది మాథ్యూ వేడ్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని.. అక్కడే గాల్లోకి లేచింది. ఇక దానిని క్యాచ్ పట్టేందుకు బౌలర్ మార్క్ వుడ్ అలానే ముందుకు వస్తున్న సమయంలో బ్యాటర్ అయిన మాథ్యూ వేడ్ కావాలనే మార్క్ వుడ్ ను వెన్నకి తోసేసాడు. ఆ కారణంగా వుడ్ క్యాచ్ పట్టలేదు. ప్రస్తుతం దీని విడో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ఆసీస్ చిట్టింగ్ పని విమర్శలు చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి :