Home » మనసంతా నువ్వే చిన్నారి… ఇంతలా మారిపోయిందేంటి..? ఏం చేస్తోందో తెలుసా..?

మనసంతా నువ్వే చిన్నారి… ఇంతలా మారిపోయిందేంటి..? ఏం చేస్తోందో తెలుసా..?

by Sravya
Ad

మనసంతా నువ్వే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ కూడా టీవీలో చాలామంది చూస్తూ ఉంటారు. ఉదయ్ కిరణ్ ఈ సినిమాలో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ తర్వాత వరుస హిట్స్ ని అందుకున్నారు. మనసంతా నువ్వే తో బాయ్ నెక్స్ట్ డోర్ అని అనిపించుకున్నారు. ఉదయ్ కిరణ్ వంటి కొడుకు ఉదయ్ కిరణ్ వంటి సోదరుడు ఉదయ్ కిరణ్ వంటి ప్రియుడు ఉండాలని అందరూ అనుకునేలా ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ నటులు. ఈ సినిమా ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కి కూడా స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు.

manasantha-nuve-child-artist

Advertisement

 

ఈ సినిమాలో పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా తూనీగ తూనీగ పాట అయితే ఇప్పటికీ చార్ట్ బస్టర్ లో ఒకటిగా నిలుస్తోంది. ఈ మూవీ లో చిన్నప్పటి రీమాసేన్ పాత్రలో నటించిన చిన్నారి మీకు గుర్తుందా..? ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అంటూ చైల్డ్ ఆర్టిస్టులు కూడా కొన్నాళ్ల తర్వాత మళ్ళీ వెలుగులోకి వస్తున్నారు. అలానే తూనీగ తూనీగా పాటలో నటించిన సుహాని కలిత కూడా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈమె జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణంలో బాలనాటిగా కెరియర్ని స్టార్ట్ చేసింది. అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

Advertisement

Also read:

గణేష్, ప్రేమంటే ఇదేరా, నా హృదయంలో నిదురించే చెలి ఇలా చాలా సినిమాల్లో బాలనటిగా మెరిసింది. గుర్తింపునిచ్చిన సినిమా మనసంతా నువ్వే. అందులో చిన్నారి అనుగా నటించింది. తెలుగులోనే కాకుండా హిందీ బెంగాలీ మూవీస్ లో కూడా బాలనాటిగా చేసింది. తర్వాత గట్టిగా ఎంట్రీ ఇచ్చి స్నేహగీతం వంటి అడపాదడపా సినిమాలను చేసింది కానీ పెద్దగా సక్సెస్ రాలేదు. 2012 నుండి ఇండస్ట్రీకి దూరమైపోయింది. 2022లో విబోర్ హసిజ ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సుర్ గా మారింది ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ మరి మళ్లీ హీరోయిన్ గా తెరమీదకి వస్తుందా లేదా అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading