Home » MAHESH BABU : మౌంటెన్‌ డ్యూకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సూపర్‌ స్టార్‌

MAHESH BABU : మౌంటెన్‌ డ్యూకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సూపర్‌ స్టార్‌

by Bunty
Ad

సూపర్ స్టార్‌ మహేష్‌బాబుకు ఉన్న క్రేజ్‌ అంత ఇంత కాదు. ఆయనకున్న క్రేజ్‌ను బిజినెస్‌ చేసుకోవడానికి వివిధ వ్యాపార సంస్థలు పోటీపడతాయి. ఇప్పటికే మహేష్‌బాబు పలు సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటు ఆయా కంపెనీల వ్యాపార ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తన్న సంగతి తెల్సిందే.. సూపర్‌స్టార్‌ 2007 నుంచి థమ్సప్‌, వైట్‌ హ్యట్‌ జూనియర్‌, బైజూస్‌, పాన్‌బాహార్‌ ల లాంటి ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటూ ప్రమోట్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే దీనిపై అఫీషీయల్‌గా సంస్థ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Also Read: తెలంగాణలో థియేటర్లు బంద్.. మంత్రి తలసాని క్లారిటీ !

Advertisement

Advertisement

భరత్‌ అను నేను సినిమా షూటింగ్‌లో మహేష్‌ బాబు గాయపడిన తరువాత మైనర్‌ సర్జరీ జరిగంది. ఆ తర్వత వెంటనే సర్కార్‌ వారి పాట మూవీ షూట్‌లో మహేష్‌ బాబు ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. సర్కార్‌ వారి పాట మూవీ అనంరతం సర్జరీ నుంచి రికవరీ అయిన తర్వాత దీనికి మహేష్‌ బ్రాండ్‌ అంబాసిండర్‌గా వ్యవరిస్తారని సమాచారం.

ఇదిలా ఉంటే అన్‌ స్టాపబూల్‌ బాలకృష్ణ ఎన్‌బీకే షోకు సూపర్‌ స్టార్‌ రానున్నాడని సమాచారం. దీనికి సంబంధించి 4 నుంచి షూటింగ్‌ మొదలవుతుందని ఆహా మీడియా వర్గాలు తెలిపాయి. మరోవైపు అభిమానులు మహేష్‌బాబు సర్కార్‌ వారి పాట సినిమా అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే.. మైత్రి మూవీ మేకర్స్‌ వారు జనవరిలో మొదటి పాటతో ప్రమోషన్లు ప్రారంభించనున్నారు.

Also Read: ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్… ఎన్టీఆర్ మహేష్ బాబు ఎపిసోడ్ వచ్చేస్తోంది..!

Visitors Are Also Reading