Home » మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత..!!

మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత..!!

by Sravanthi
Ad

మన దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ ఎంతటి పోరాటం చేశారో మనందరికీ తెలుసు. ఆయన పోరాట ఫలితం వల్లే మనం ఈరోజు హ్యాపీగా ఎవరింట్లో వాళ్ళం ఉండగలుగు తున్నాం. అలాంటి మహాత్మా గాంధీకి మనవడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన అనారోగ్యం కారణంగా మరణించారు.. మరి ఆయన గురించి పూర్తి వివరాలు చూద్దాం.. ప్రముఖ సంఘసంస్కర్త రచయిత అరుణ్ గాంధీ కన్నుమూశారు.

Advertisement

also read:జేడీ చక్రవర్తికి అంతర్జాతీయ అవార్డు.. ఆ సినిమాకేనా ?

89 సంవత్సరాలు ఉండే అరుణ్ గాంధీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆయన అంత్యక్రియలు మహారాష్ట్ర కొల్హాపూర్ లో నిర్వహిస్తామని కుమారుడు తుషార్ గాంధీ వెల్లడించారు. 1934 ఏప్రిల్ 14వ తేదీన మునిలాల్ గాంధీ, సుశీల మసరువాలా దంపతులకు అరుణ్ గాంధీ దర్భనులో జన్మించారు. తాత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ఆయన జీవించారు. వాస్తవానికి అరుణ్ గాంధీ గత 24 సంవత్సరాలుగా అనురాధ బోశాలి అనే సామాజిక కార్యకర్త నిర్వహిస్తున్నటువంటి అవనీ సంస్థను తరచూ సందర్శిస్తుంటారు.

Advertisement

రా మహిళలు బాలికలు నిరాశ్రయులైన వారి కోసం పనిచేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అవని సంస్థలు సందర్శించడం కోసం వచ్చిన అరుణ్ గాంధీకి జ్వరం వచ్చింది. ఆసుపత్రిలో చేర్పించగా ఆయన కోల్కున్నారు. తిరిగి అతన్ని అవని సంస్థకు తీసుకొచ్చారు. పర్యటనలు చేయొద్దు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచనలు చేశారు. నిన్న రాత్రి ఆయన ఉత్తరాలు రాస్తూ ఎక్కువ సమయాన్ని గడిపారు. కానీఉదయం వరకు కన్నుమూశారు.

also read:

Visitors Are Also Reading