Home » రక్తంలో చక్కెర తక్కువ అయితే ప్రాణానికే ప్రమాదం.. జాగ్రత్త ..!

రక్తంలో చక్కెర తక్కువ అయితే ప్రాణానికే ప్రమాదం.. జాగ్రత్త ..!

by Anji
Ad
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో  డయాబెటిక్ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. యువత నుంచి పెద్దవారి వరకు మధుమేహం బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తీపి పదార్థాలకు లేదా చక్కరకు దూరంగా ఉండాలని వైద్యులు తరచుగా సలహా ఇస్తుంటారు. కానీ మన శరీరానికి చక్కర కూడా ముఖ్యమైందని నిపుణులు పేర్కొంటున్నారు. లోకోమీటర్ సాధారణ స్థాయి దేశీ మీటర్కు 80-110 mg మధ్య ఉండాలని పేర్కొంటున్నారు. మీ శరీరంలో చక్కర స్థాయి డెసీమీటర్ కు 72 ఢిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. దీనినే హైపోగ్లైసీమియా అంటారు. డయాబెటిక్ పేషెంట్లు సూపర్ స్టైల్ సరిపోతుందా లేదా అనే విషయాన్ని కూడా గమనించలేరు. ముఖ్యంగా శరీరంలో షుగర్ తక్కువగా ఉన్న పలు వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర ఎందుకు తగ్గుతుంది.? వాటికి గల కారణాలేంటి..?  ఎలాంటి చర్యలు తీసుకోవాలని విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తంలో ఉండే చక్కెరను గ్లూకోజ్ అని పిలుస్తారు. సాధారణంగా మనము ఏ ఆహారం తీసుకున్నా కరిగిపోతుంది.  అది శరీరంలోని కణాలకు చేరుతుంది. కణాలకు శక్తి కోసం గ్లూకోజ్ ని ఉపయోగించడంలో సహాయ పడుతుంది. కొన్ని కారణాల వల్ల ఆకలితో ఉన్న వ్యక్తులు లేదా సగటు కంటే తక్కువ ఆహారం తినే వ్యక్తులు తక్కువ రక్త చక్కెర బాధితులుగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. కంటి చూపు మసకగా కనిపించడం, వేగవంతమైన హృదయ స్పందన, తల తిరుగుతున్నట్టు అనిపించడం, చేతులు, కాళ్లలో వణుకు, ఆందోళన పెరగడం, చర్మం పసుపు రంగులోకి మారడం, తలనొప్పినీరసంగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, ఆకలి పెరగడంవంటి లక్షణాలు కనిపిస్తాయి.
Low Blood Sugar
   డయాబెటిక్ పేషెంట్ అయినట్టయితే కార్బో హైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి. గ్లూకోజ్.. చక్కెర కార్బోహై డ్రేట్ రిచ్ పుడ్స్ లో  సమృద్ధిగా ఉంటుంది.  అదేవిధంగా ఆహారంలో డ్రై ప్రూట్స్, జ్యూస్ లు లేదా మాంసాహారం చేర్చుకోవాలి. ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు ముందుగా అల్పాహారం తీసుకున్న తరువాత వెళ్లండి. మీకు కళ్లు తిరగడం అనిపిస్తే.. వెంటనే తీపి పదార్థాలు తినండి. మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి.

Advertisement

Visitors Are Also Reading