Home » ప్రియురాలి రూపంలో నరరూప రాక్షసి.. ప్రియుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చేసిన పని..ఏంటంటే ?

ప్రియురాలి రూపంలో నరరూప రాక్షసి.. ప్రియుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చేసిన పని..ఏంటంటే ?

by Bunty
Ad

దేశంలో రోజుకో దారుణం చోటు చేసుకుంటూనే ఉంది. అయితే.. తాజాగా ప్రియుడ్ని ప్రియురాలు చిత్రహింస పెట్టి వేధించిన ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం రేపింది. తిరువనంతపురంలోని పార్టీ పేరుతో ప్రియున్ని తీసుకెళ్లి లక్ష్మీ ప్రియా అనే యువతి ఆ తర్వాత అతన్ని ఆ పని చేద్దామని ప్రలోభ పెట్టి బట్టలు విప్పిన తర్వాత గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసింది. చివరికి ఆ యువకుడి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించింది. ఈ విషయం కాస్త వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

READ ALSO : మరణించిన తర్వాత “సౌందర్య” గారిని ఎలా గుర్తు పెట్టారో తెలుసా ? వింటూనే కన్నీళ్లు ఆగవు !

Advertisement

 

ప్రియురాలితో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం వర్కాలలోని ఆయిరూరుకు చెందిన యువకుడు ఏప్రిల్ 5న దారుణంగా వేధింపులకు గురైయ్యాడు. అతను చెరుణ్ణియురుకు చెందిన లక్ష్మీ ప్రియా తో సంబంధం పెట్టుకున్నారు. కానీ ఆమె అతనితో విడిపోయి మరో యువకుడితో ప్రేమాయణం నడిపింది. ఆ తర్వాత అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని లక్ష్మీ ప్రియా, ఆమె మరో ప్రియుడు కలిసి యువకుడు ఇంటికి చేరుకొని అతన్ని బయటకు పిలిచి కారులో తీసుకెళ్ళింది. వారంతా కారులో వెళుతుండగానే అతనిపై దాడి చేసి కత్తితో బెదిరించారు. కారు అలప్పుజకు వెళ్ళగానే డ్రైవర్ దిగి అతని మెడలో ఉన్న చైన్, మొబైల్, రూ.5000 లాక్కున్నారు. ఆ తర్వాత మళ్లీ డబ్బులు ఇవ్వాలంటూ దాడికి పాల్పడ్డాడు.

Advertisement

READ ALSO : బాక్సులో సౌందర్య డె** బాడీ, ఆమెకు తల లేదు, దాన్ని చూసి గుర్తించారు…!

వారు ఎర్నాకులం బైపాస్ సమీపంలో ఒక ఇంటికి చేరుకొని మొబైల్ చార్జర్ ఉపయోగించి అతనికి షాక్ ఇచ్చారు. వారు బీరు తాగించే ప్రయత్నం చేయడంతో యువకుడు నిరాకరించాడు. దీంతో అదే బాటిల్ తో తలపై కోట్టారు. తర్వాత యువకుడి బట్టలు ఇప్పి రికార్డు చేశారు. ఆమెతో రిలేషన్ షిప్ నుంచి తప్పుకోవాలని, లేదంటే ఇవన్నీ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తామని బెదిరించారు. తీవ్రంగా హింసించిన తర్వాత యువకుడు పరిస్థితి ఈ విషమంగా ఉండడంతో మరుసటి రోజు వైట్టీల బస్ స్టాప్ లో ఆ యువకుడిని వదిలిపెట్టి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లక్ష్మీ ప్రియను ఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా అరెస్టు చేశారు.

READ ALSO : నవీన్ చంద్ర భార్య ఇంత అందంగా ఉంటుందా… ఇదిగో ఫోటోలు!

Visitors Are Also Reading